ఆరుబయటే బురద నీటి స్నానం.. చాలా రిలాక్స్ అంటూ అర్ధనగ్నంగా హాట్ హీరోయిన్ రచ్చ

తాజాగా హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా పోస్ట్ చేసిన ఓ పిక్ ఆన్ లైన్ మాధ్యమాలను షేక్ చేస్తోంది. మడ్ బాత్ అంటూ ఒంటినిండా బురదతో షాకింగ్ లుక్ పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

ప్రధానాంశాలు:నెట్టింట ఊర్వశి రౌతేలా హాట్ ట్రీట్మడ్ బాత్ అంటూ షాకింగ్ పిక్ బురద స్నానం రిలాక్స్ అంటున్న బ్యూటీఈ మధ్యకాలంలో హీరోయిన్లకు అర్ధ నగ్నంగా పోజులివ్వడం ఫ్యాషన్ అయిపోయింది. తమ లేలేత అందాలను ఆరబోస్తూ కెమెరా ముందుకొచ్చి ఆ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు నేటితరం ముద్దుగుమ్మలు. ఎంత హాట్‌గా కనిపిస్తే అంత ఫాలోయింగ్ పెరుగుతుంది అన్నట్లుగా ఉంది నేటి హీరోయిన్ల తీరు. ముఖ్యంగా బాలీవుడ్ భామలైతే రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా పోస్ట్ చేసిన ఓ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.

తన అందాలతో కుర్రకారులో హీటు పుట్టించడం ఊర్వశికి కొత్తేమీ కాదు. వీలు చిక్కినప్పుడల్లా తన సోషల్ మీడియా ఖాతాల్లో హాట్ ఫొటోస్ వదులుతూనే ఉంటుంది. అయితే తాజాగా ఆమె తన అర్ధనగ్న ఫొటో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియా హీటెక్కిపోయింది. ఆరుబయటే బురద నీటి స్నానం చేస్తూ కెమెరాకు పోజిచ్చింది ఈ బ్యూటీ. ఈ ఫొటోలో ఆమె నిండా రేగడి బురదనే కనిపిస్తోంది.

అయితే ఈ హాట్ ఫొటో షేర్ చేస్తూ అంతకంటే హాట్‌గా.. ఈ రేగడి బురద నీటి స్నానంతో చాలా రిలాక్స్ అవుతామంటూ కామెంట్ పోస్ట్ చేసింది ఊర్వశి. అంతేకాదు నాకెంతో ఇష్టమైన మడ్ బాత్ ఇది అని ఆమె పేర్కొంది. తరచుగా ఇలాంటి స్నానం చేస్తుండటం వల్ల శరీరానికే కాదు.. మనసుకు, మైండ్‌కు చాలా రిలాక్స్‌గా అనిపిస్తుందని తెలిపింది. ఈ మేరకు ఇదే నా మడ్ బాత్/ మడ్ థెరపీ అంటూ కాప్షన్ పెట్టింది. ఊర్వశిని ఇలా చూసి షాకవుతున్నారు నెటిజన్లు.
అల్లు అర్జున్‌తో క్లాస్ రూములో ఒంటరిగా.. ఆ టైమ్‌లో మేమిద్దరం! యంగ్ బ్యూటీ అనన్య షాకింగ్ కామెంట్స్
'సింగ్ సాబ్ ది గ్రేట్' అనే హిందీ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఊర్వశి రౌతేలా.. 'సనమ్‌రే' అనే సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత 'హేట్ స్టోరీ 4' నటించి కుర్రకారును ఫిదా చేసింది. ప్రస్తుతం ఆమె చేతిలో బ్లాక్ రోజ్ అనే సినిమాతో పాటు మరో వెబ్ సిరీస్ ఉంది.
View this post on Instagram A post shared by URVASHI RAUTELA ����Actor���� (@urvashirautela)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

సినీ నటి బర్త్ డే పార్టీలో డ్రగ్స్.. అర్ధరాత్రి వేళ పోలీసుల ఎటాక్.. అతనితో పాటు బుక్కైన యాక్ట్రెస్

Tue Jun 15 , 2021
బాలీవుడ్ నటి నైరా నేహాల్‌ షా తన స్నేహితులతో కలిసి పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకుంది. అయితే ఈ వేడుకలో డ్రగ్స్ వాడుతున్నారని తెలియడంతో పోలీసులు రంగంలోకి దిగారు.