Amazon App Quiz: నేటి ఐదు సమాధానాలు ఇవే.. ఏకంగా గో ప్రో కెమెరా గెలిచేయచ్చు!

అమెజాన్ తన యాప్‌లో రోజూ ఒక క్విజ్‌ను నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో ఈరోజు(ఏప్రిల్ 27వ తేదీ) అడిగిన ప్రశ్నలు, వాటి సమాధానాలు ఇవే.. ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్తే రూ.35,999 విలువైన గో ప్రో హీరో 9 యాక్షన్ కెమెరా గెలుచుకునే అవకాశం లభిస్తుంది.

ప్రధానాంశాలు:రూ.35,999 విలువైన గో ప్రోవిజేతల ప్రకటన రేపే..ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన యాప్ లో ప్రతిరోజూ క్విజ్ ను నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో ఒకరిని ఎంపిక చేసి వారికి బహుమతులను అందిస్తుంది. నేటి(ఏప్రిల్ 27వ తేదీ) క్విజ్ లో ఈ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి రూ.35,999 విలువైన గో ప్రో హీరో 9 యాక్షన్ కెమెరా గెలుచుకునే అవకాశం లబిస్తుంది.
108 మెగాపిక్సెల్ కెమెరా, 5జీతో రానున్న నోకియా కొత్త ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే?
మొదటి ప్రశ్న: On the occasion of National Maritime Day in India, observed on April 5th, an award named what is presented?
సమాధానం: Varuna

రెండో ప్రశ్న: Recently, which of these vaccines was denied emergency use authorization in India by the government’s Subject Expert Committee?
సమాధానం: Sputnik- V

మూడో ప్రశ్న: Which organisation headquartered in Vienna, agreed to gradually ease its oil output cuts from May onwards?
సమాధానం: OPEC

నాలుగో ప్రశ్న: The defending Olympic champion in women’s singles in this sport is from which country?
సమాధానం: Spain

ఐదో ప్రశ్న: In the Marvel Cinematic Universe, this superhero is NOT alive during the timeline of which of these movies?
సమాధానం: Spiderman: Far from Home

ఇంతకుముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే అవకాశం మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు 24 గంటల పాటూ అందుబాటులోనే ఉండే విధంగా మార్పులు చేశారు. అయితే ఈ క్విజ్ కేవలం అమెజాన్ యాప్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి సమాధానాలు ఇవ్వాలనుకునే వారు యాప్ ను కచ్చితంగా డౌన్ లోడ్ చేసుకోవాల్సిందే. దీనికి సంబంధించిన విజేతలను రేపు(ఏప్రిల్ 28వ తేదీ) ప్రకటిస్తారు.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్52 ఫీచర్లు లీక్.. త్వరలోనే లాంచ్.. 64 మెగాపిక్సెల్ కెమెరా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

కరోనా కష్ట కాలంలో పెద్ద మనసు.. ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి, కేటీఆర్ కలిసి!

Tue Apr 27 , 2021
గుప్తా అనే వ్యక్తి కేటీఆర్‌కు సోమవారం ట్వీట్‌ చేశారు.. తన సోదరికి సాయం చేయాలని కోరారు. మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు.. తప్పకుండా అంటూ.. తన స్నేహితుడు ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సాయం చేస్తారన్నారు.