ఇలా చేస్తే చాలు.. రూ.50 వేలు గెలిచేయచ్చు!

అమెజాన్ క్విజ్‌లో నేడు(జూన్ 20వ తేదీ) అడిగిన ప్రశ్నలు, వాటి సమాధానాలు ఇవే. ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్తే రూ.50 వేల నగదు గెలుచుకునే అవకాశం లభిస్తుంది.

ప్రధానాంశాలు:అమెజాన్ క్విజ్ సమాధానాలు చెప్తే చాలురాత్రి 12 గంటల వరకు చాన్స్అమెజాన్ తన యాప్‌లో ప్రతిరోజూ ఒక క్విజ్‌ను నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో ఐదు ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో ఒకరిని ఎంపిక చేసి వారికి బహుమతులను అందిస్తుంది. నేటి(జూన్ 20వ తేదీ) క్విజ్ లో ఈ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి రూ.50 వేల నగదు అమెజాన్ పే బ్యాలెన్స్ రూపంలో గెలుచుకునే అవకాశం లబిస్తుంది.
నాన్నకు ప్రేమతో.. ఫాదర్స్‌డే సందర్భంగా వాట్సాప్ ప్రత్యేక ఫీచర్!
మొదటి ప్రశ్న: Krishnamurthy Santhanam, who passed away recently, played a noteworthy role in which 1998 event?
సమాధానం: Pokhran tests

రెండో ప్రశ్న: In April 2021, which Indian sportsperson was appointed the brand ambassador for ASICS?
సమాధానం: Ravindra Jadeja

మూడో ప్రశ్న: Which of these states in India has built an ‘International Finance Tec-City’?
సమాధానం: Gujarat

నాలుగో ప్రశ్న: Who took this iconic photograph?
సమాధానం: Neil Armstrong

ఐదో ప్రశ్న: During its third session on 10 December 1948, which of the following was adopted by this organisation?
సమాధానం: Universal Declaration of Human Rights

ఇంతకుముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే అవకాశం మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు 24 గంటల పాటూ అందుబాటులోనే ఉండే విధంగా మార్పులు చేశారు. అయితే ఈ క్విజ్ కేవలం అమెజాన్ యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి సమాధానాలు ఇవ్వాలనుకునే వారు యాప్ ను కచ్చితంగా డౌన్ లోడ్ చేసుకోవాల్సిందే. దీనికి సంబంధించిన విజేతలను రేపు(జూన్ 21వ తేదీ) ప్రకటిస్తారు.
ఈ 8 యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి.. లేకపోతే డేటా హుష్‌కాకి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఎమ్మెల్యేల కుమారులకు ప్రభుత్వ ఉద్యోగాలు.. సీఎం నిర్ణయంపై సొంత పార్టీలో వ్యతిరేకత!

Sun Jun 20 , 2021
Jobs To MLAs Sons ఎన్నికలకు సమాయత్తమవుతోన్న కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రికి అసమ్మతి సెగలు తగులుతున్నాయి. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయంపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది.