రూ.30 వేలు గెలవాలనుకుంటున్నారా.. ఏం చేయాలంటే?

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ క్విజ్‌లో నేడు(జూన్ 19వ తేదీ) అడిగిన ప్రశ్నలు, వాటి సమాధానాలు ఇవే. ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్తే రూ.30 వేల నగదు గెలుచుకునే అవకాశం లభిస్తుంది.

ప్రధానాంశాలు:అమెజాన్ క్విజ్ సమాధానాలు ఇవే..రాత్రి 12 గంటల వరకు చాన్స్అమెజాన్ తన యాప్‌లో ప్రతిరోజూ ఒక క్విజ్‌ను నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో ఐదు ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో ఒకరిని ఎంపిక చేసి వారికి బహుమతులను అందిస్తుంది. నేటి(జూన్ 19వ తేదీ) క్విజ్ లో ఈ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి రూ.30 వేల నగదు అమెజాన్ పే బ్యాలెన్స్ రూపంలో గెలుచుకునే అవకాశం లబిస్తుంది.
రూ.12 వేలలోపే శాంసంగ్ ట్యాబ్లెట్.. కేక పెట్టించే ఫీచర్లు.. మరో ట్యాబ్ కూడా!
మొదటి ప్రశ్న: “The Living Mountain: A Fable for Our Times” is the latest book by which acclaimed author?
సమాధానం: Amitav Ghosh

రెండో ప్రశ్న: Sri Lanka (2016), Uzbekistan (2018), Argentina (2019) and El Salvador (2021) are among the most recent countries to be certified what by WHO?
సమాధానం: Malaria-Free

మూడో ప్రశ్న: In April 2021, which country’s women’s cricket team set a new world record for most consecutive matches won in ODI cricket?
సమాధానం: Australia

నాలుగో ప్రశ్న: With which film series, featuring computer programmer and hacker Thomas Anderson, would you associate a similar screen?
సమాధానం: Matrix

ఐదో ప్రశ్న: The destruction of this famous barrier began in which year?
సమాధానం: 1989

ఇంతకుముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే అవకాశం మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు 24 గంటల పాటూ అందుబాటులోనే ఉండే విధంగా మార్పులు చేశారు. అయితే ఈ క్విజ్ కేవలం అమెజాన్ యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి సమాధానాలు ఇవ్వాలనుకునే వారు యాప్ ను కచ్చితంగా డౌన్ లోడ్ చేసుకోవాల్సిందే. దీనికి సంబంధించిన విజేతలను రేపు(జూన్ 20వ తేదీ) ప్రకటిస్తారు.
ఒప్పో రెనో 6జెడ్ స్పెసిఫికేషన్లు లీక్.. మిడ్‌రేంజ్‌లో సూపర్ ఫీచర్లతో?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Bengal Violence ఎన్నికల హింస‌పై పిటిషన్.. సుప్రీం జడ్జ్ సంచలన నిర్ణయం

Sat Jun 19 , 2021
Bengal Post-Poll Violence పశ్చిమ్ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి తర్వాత అక్కడ హింసాత్మక ఘటనలు చెలరేగి భారీగా ఆస్తి, ప్రాణనష్టం సంభవించిన విషయం తెలిసిందే.