మంచు విష్ణు హీరోగా నటించిన ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘మోసగాళ్లు’ మార్చి 19న భారీగా విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సోమవారం నాడు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు.