SBI ఖాతాదారులకు హెచ్చరిక.. ఆ సేవలపై బ్యాంకు కీలక ప్రకటన.. వివరాలివే..

మీకు ఎస్‌బీఐలో అకౌంట్ ఉందా? అయితే మీరు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. బ్యాంక్ సేవలు కొన్ని నిమిషాలపాటు అందుబాటులో ఉండవు. బ్యాంక్ ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా తెలియజేసింది.

ప్రధానాంశాలు:ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్బ్యాంక్ ట్వీట్ఆ సేవలకు అంతరాయందేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో SBI మీకు అకౌంట్ ఉందా? అయితే మీరు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. స్టేట్ బ్యాంక్ తాజాగా తన కస్టమర్లను అలర్ట్ చేసింది. బ్యాంక్ సేవలు కొన్ని నిమిషాల పాటు అందుబాటులో ఉండవని తెలియజేసింది.

ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, యోనో, యోనో లైట్ వంటి సేవలు అందుబాటులో ఉండవని స్టేట్ బ్యాంక్ తెలిపింది. మెయింటెనెన్స్ కారణంగా ఈ సేవలకు అంతరాయం కలుగుతోందని పేర్కొంది. అసౌకర్యానికి చింతిస్తున్నామని బ్యాంక్ పేర్కొంది.

Also Read: రూ.లక్ష పెడితే సంవత్సరానికే రూ.3 లక్షలు.. కళ్లుచెదిరే లాభం!

స్టేట్ బ్యాంక్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. బ్యాంక్ నెట్ బ్యాంకింగ్, యోనో, యూపీఐ, యోనో లైట్ సర్వీసులు జూన్ 20న 01.00 నుంచి 01.40 నిమిషాల వరకు అందుబాటులో ఉండవని బ్యాంక్ తెలిపింది. ఇకపోతే బ్యాంక్‌కు దేశవ్యాప్తంగా 22 వేలకు పైగా బ్రాంచులు, 57 వేలకు పైగా ఏటీఎంలు ఉన్నాయి.

Also Read: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక నిమిషాల్లో మీ అకౌంట్లలోకి డబ్బులు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

స్మార్ట్‌ఫోన్ వాడే వారికి భారీ షాక్.. వెంటనే ఈ 8 యాప్స్‌ మీ ఫోన్ నుంచి డిలేట్ చేయండి.. లేదంటే..

Sat Jun 19 , 2021
మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? అయితే మీకు హెచ్చరిక. మీరు వెంటనే కొన్ని యాప్స్‌ను మీ ఫోన్ నుంచి డిలేట్ చేయాలి. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆ యాప్స్ ఏంటివో తెలుసుకోండి.