రాష్ట్రంలోని అధికారుల అవినీతి గురించి ఓ ప్రయివేట్ మేసేజింగ్ గ్రూప్‌లో ఐఏఎస్ అధికారి చేసిన ఆరోపణలు మధ్యప్రదేశ్‌లో సంచలనంగా మారడంతో ఆయనకు ప్రభుత్వం నోటీసులు జారీచేసింది.

ధనుష్ కార్తీక్ సుబ్బరాజు కాంబినేషన్‌లో వచ్చిన జగమే తంత్రం సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దాదాపు ఈ సినిమా 190 దేశాల్లో విడుదలైంది. నెట్ ఫ్లిక్స్ భారీ రేటుకే ఈ చిత్రాన్ని సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది.

UN Secretary-general ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి పదవికి ఎవరూ పోటీలో నిలవకపోవడంతో ఆంటోనియో గుటెర్రెస్‌ను ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఐరాస ప్రకటించింది.

Randeep Guleria బ్రిట‌న్ లో సెకండ్ వేవ్ అనంత‌రం నాలుగు వారాల్లోగా థ‌ర్డ్ వేవ్ వ్యాప్తి చెందింద‌ని కొవిడ్-19 నిబంధ‌న‌లు పాటించ‌కుండా, స‌న్న‌ద్ధ‌తతో లేకుంటే మ‌నం కూడా ఇదే ప‌రిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని నిపుణులు హెచ్చరించారు.

అందాల చందమామ కాజల్ అగర్వాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కెరీర్ ప్రారంభంలో సక్సెస్ ఎంతో పరితపించారు. హిందీలో నటి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆమెకంటూ ఓ గుర్తింపును స్థాయిని ఇచ్చింది మాత్రం తెలుగు చిత్రసీమే.

ఐపీఎల్ కోసం వెస్టిండీస్ క్రికెటర్లు తమ ఇంటర్నేషనల్ కెరీర్‌‌ని కూడా త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలో ఆస్ట్రేలియా క్రికెటర్లు చేరిపోయారు.

Kashmir Issue దశాబ్దాలుగా భారత్, పాకిస్థాన్ మధ్య కశ్మీర్ వివాదం కొనసాగుతోంది. నిరంతరం పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కశ్మీర్‌లో విద్వంసాలకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పలు రకాల క్రెడిట్ కార్డులు అందిస్తోంది. వీటిల్లో ఈజీ ఈఎంఐ క్రెడిట్ కార్డు కూడా ఒకటి. ఈ కార్డు తీసుకోవడం వల్ల సులభంగానే ఈఎంఐ ఆప్షన్ పొందొచ్చు. రూ.10 వేలు లేదా ఆపైన ట్రాన్సాక్షన్ నిర్వహిస్తే చాలు.

నిరంతరం అణ్వాయుధాల ప్రయోగాలతో ప్రపంచ దేశాలు ముఖ్యమంగా అగ్రరాజ్యం అమెరికా ఆగ్రహానికి గురయిన ఉత్తర కొరియాపై ఆంక్షలు కొనసాగుతుండగా… పులిమీద పుట్రలా కరోనా మరింత దెబ్బతీసింది.

సౌథాంప్టన్‌లో వాతావరణ పరిస్థితులు నిమిషాల్లోనే మారిపోతుంటాయి. శుక్రవారం వర్షం కురవగా.. శనివారం కూడా పడే సూచనలు కనిపిస్తున్నాయి. దాంతో.. భారత్ ప్రకటించిన తుది జట్టులో…