దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు పెరిగాయి. కరోనా టైమ్‌లో ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. ఈ ఆర్థిక సంవత్సరంలో వసూళ్లు పెరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

మీరు రూ.15 వేల లోపు బెస్ట్ ఫోన్ల కోసం చూస్తున్నారా.. అయితే ఆ ధరలో ఉన్న ఈ టాప్-5 స్మార్ట్ ఫోన్లపై ఓ లుక్కేయండి..

సాధారణంగా ప్రతినెలా మనదేశంలో ఎన్నో ఫోన్లు లాంచ్ అవుతూ ఉంటాయి. అయితే వాటిలో కొన్ని ఫోన్లు మాత్రమే ఎంతో గుర్తింపును తెచ్చుకుంటాయి. ఈ నెలలో లాంచ్ కానున్న టాప్-10 స్మార్ట్ ఫోన్లు ఇవే…1. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్41, 2. ఐఫోన్ 12, 3. రియల్ మీ 7ఐ, 4. మోటొ రేజర్ 5జీ, 5. నోకియా 3.4, 6. నోకియా 2.4, 7. వన్ ప్లస్ 8టీ, 8. వన్ ప్లస్ నార్డ్ ఎన్10 5జీ, 9. గూగుల్ పిక్సెల్ 4ఏ, 10. వివో వీ20

స్టార్లతో నిండిన #FullOn Festival దేనికంటే Galaxy F41 లాంచ్ కోసం. అందుకే ఈ కొత్త Galaxy F series స్మార్ట్‌ఫోన్ గురించి మరింత ఎక్కువగా ఇప్పుడు తెలుసుకుందాము! అయితే, Samsung తన తొలి Galaxy F series లో #FullThrottle ఫీచర్లు ఉంచిందనే విషయం మీకు తెలిసుండాలి.

మీరు ట్యాక్స్ కడుతున్నారా? అయితే ఒక విషయం తెలుసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం తాజాా కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

Samsung Galaxy F41 లాంచ్ ద్వారా మన బోరింగ్ జీవితంలో #FullPower నింపే నలుగురు రాక్‌స్టార్ల వివరాలు ఇక్కడ చూడవచ్చు. ఇలా చాలా మంది ఆర్టిస్టులు పాల్గొంటున్న ఈ #FullOn Festival, Galaxy F41 లాంచ్‌కు సరైన వేదిక. ఎందుకంటే ఇది కేవలం సాధారణ ఫోన్ కాదు, జీవితం నుండి ఎక్కువగా ఆశించే నేటి యువత కలల మొబైల్.

మీరు జీఎస్‌టీ కడుతున్నారా? అయితే మీకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం తాజాగా జీఎస్‌టీ వార్షిక రిటర్న్స్ దాఖలు గడువును పొడిగించింది. దీంతో చాలా మందికి ప్రయోజనం కలుగనుంది.

సాధారణంగా మనం గూగుల్ ఖాతాలో పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అవుతాం. అయితే మీ ఫోన్‌లో టూ-స్టెప్ వెరిఫికేషన్ యాక్టివేట్ చేసుకుంటే పాస్‌వర్డ్ ఎంటర్ చేశాక ఓటీపీ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మీ గూగుల్ ఖాతా మరింత సేఫ్‌గా ఉంటుంది.

Flipkart తో కలిసి వస్తోన్న ఈ #FullOn Galaxy F-series, ఖచ్చితంగా అన్ని రకాల F-bombs తో నిండి ఉంటుంది. సుదీర్ఘ ఆలోచనల తరువాత, Samsung Galaxy F41 ఏ ఏ ఫీచర్లతో రాబోతుందోనని Samsung మనకు తెలిపింది. ఇందులో ఉన్న ఫీచర్ల గురించి ఇప్పుడు మరింతగా తెలుసుకుందాము.

దారి తెలియని చాలా చోట్ల మనకు గూగుల్ మ్యాప్స్ ఒక వరంలా కనిపిస్తుంది. కొన్ని సార్లు దెబ్బేస్తుంది అనుకోండి.. కానీ అది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. కానీ మనలో చాలా మందికి గూగుల్ మ్యాప్స్‌ను ఎలా ఉపయోగించాలో పూర్తిస్థాయిలో తెలియదు. గూగుల్ మ్యాప్స్‌లో ఎక్కువ మందికి తెలియని ఆరు టిప్స్ ఇవే. వీటిని ఎలా ఉపయోగించాలో వీడియోలో స్క్రీన్ షాట్ రూపంలో పూర్తిగా వివరించారు. కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి. గూగుల్ మ్యాప్స్‌లో ఒక ప్రదేశాలన్ని మార్క్ చేయడం, డ్రైవ్ చేస్తూ వాయిస్ కమాండ్స్ ఉపయోగించడం వంటివి కూడా ఇందులో ఉన్నాయి.