వివో తన కొత్త 5జీ ఫోన్ మనదేశంలో లాంచ్ చేయనుంది. అదే వివో వీ21ఈ 5జీ. దీని ధర రూ.15 వేలలోనే ఉండే అవకాశం ఉంది. జూన్ 24వ తేదీన ఈ ఫోన్ లాంచ్ కానుంది.

ప్రతిష్ఠాత్మక ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. సౌథాంప్టన్‌లో శుక్రవారం వర్షం పడటంతో..

టీడీపీ అధినేత చంద్రబాబు, తనయుడు లోకేష్‌పై మరోమారు విరుచుకుపడ్డారు మంత్రి కొడాలి నాని. అచ్చోసిన ఆంబోతులా లోకేష్‌ను వదిలేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీబీఐకి నో చెప్పిందే టీడీపీ అని గుర్తు చేశారు.

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ జూన్ 24వ తేదీన లాంచ్ ఈవెంట్ నిర్వహించనుంది. ఇందులో రియల్‌మీ బడ్స్ క్యూ2 ఇయర్‌బడ్స్ కూడా లాంచ్ కానున్నాయి. ఇందులో ఎన్నో అదిరిపోయే ఫీచర్లను రియల్‌మీ అందించింది.

40 ఏళ్ల క్రితమే మధుకాన్ సంస్థను స్థాపించామన్నారు. ప్రస్తుతం ఆయన ఏ కంపెనీలో కూడా డైరెక్టర్‌గా లేరన్నారు. అయినా కూడా ఈడీ తనకు నోటీసులు పంపడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు నామా.

Third Wave దేశంలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి శాంతిస్తున్న తరుణంలో ఆంక్షల సడలింపులను ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ఫ్యూ, లాక్‌డౌన్ సడలింపుల విషయంలో తొందరపాటు తగదని సూచించింది.

Bengal Post-Poll Violence పశ్చిమ్ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి తర్వాత అక్కడ హింసాత్మక ఘటనలు చెలరేగి భారీగా ఆస్తి, ప్రాణనష్టం సంభవించిన విషయం తెలిసిందే.

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ క్విజ్‌లో నేడు(జూన్ 19వ తేదీ) అడిగిన ప్రశ్నలు, వాటి సమాధానాలు ఇవే. ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్తే రూ.30 వేల నగదు గెలుచుకునే అవకాశం లభిస్తుంది.

భారత దిగ్గజ అథ్లెట్ మిల్కాసింగ్ (92) ఇకలేరు. మే 20న కరోనా వైరస్ బారిన పడిన మిల్కాసింగ్.. మహమ్మారితో పోరాడి ఓడారు. రెండు రోజుల క్రితం కరోనా నెగటివ్ రావడంతో అతడ్ని ఐసీయూ నుంచి తరలించారు.

తాజా పరిణామాల నేపథ్యంలో గవర్నర్ మార్పు పెద్ద సంచలనం అవుతోంది. బీజేపీ ఏపీలో ఎంతో కొంత ఎదగాలి అనుకుంటున్న క్రమంలో ఈసారి నామ్ కే వాస్తే గవర్నర్ ను పెట్టకూడదని బీజేపీ ప్రయత్నిస్తోంది.