ఇంగ్లాండ్ పిచ్‌లపై ఎలా బ్యాటింగ్ చేయాలో గత కొద్దిరోజుల నుంచి మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. కానీ.. రోహిత్ శర్మ ఆ సూచనల్ని పాటించినట్లు కనిపించలేదు. ఏమాత్రం ఫుట్‌వర్క్ లేకుండా…

స్కూటర్ కొనుగోలు చేయాలని భావించే వారికి భారీ తగ్గింపు ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. కంపెనీ ఏకంగా స్కూటర్ ధరను రూ.8 వేలకు పైగా తగ్గించేసింది. దీంతో కొనే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు.

మీరు ప్రతి నెలా డబ్బులు పొందాలని భావిస్తున్నారా? అయితే మీకోసం ఒక స్కీమ్ అందుబాటులో ఉంది. అదే పీఎం శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన. ఈ పథకంలో చేరితే ప్రతి నెలా రూ.3 వేలు పొందొచ్చు.

Telangana Schools: జులై 1 నుంచి అన్ని రకాల విద్యాసంస్థలను ప్రారంభించాలని విద్యాశాఖ అధికారుల‌ను మంత్రివర్గం ఆదేశించింది. పూర్తిస్థాయి సన్నద్థతతో విద్యాసంస్థలను పున:ప్రారంభించాలని స్ఫష్టం చేసింది.

మీరు కొత్తగా టీవీ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకో షాక్. రానున్న కాలంలో టీవీల ధరలు పెరగొచ్చని నివేదికలు వెలువడుతున్నాయి. దీంతో టీవీ కొనాలనుకునే సామాన్యులపై ప్రభావం పడనుంది.

సరిపోయింది.. ఇద్దరికిద్దరికీ.. ఒక సినిమాల్లో బోల్డ్ అయితే.. మరొకరు ఇంటర్వ్యూలలో బోల్డ్. ఈ ఇద్దరూ కలిసి సెక్స్ పాఠాలు చెప్పుకుంటే అదో పెద్ద A సర్టిఫికేట్ సినిమానే అన్నట్టుగా ఉంది ఈ ఇంటర్వ్యూ వీడియో.

స్విట్జర్లాండ్‌ బ్యాంకుల్లో షేర్లు, రుణ పత్రాల్లోనూ భారతీయులు భారీగా పెట్టుబడులు పెడుతున్నారని.. 2020 చివరికి రూ.20వేల కోట్లకుపైగా డిపాజిట్లు భారతీయులకు రావాల్సి ఉందని వార్తలు వచ్చాయి.

TS Cabinet: వైద్యశాఖ అధికారులు ప్రతిపాదన మేరకు లాక్ డౌన్‌ను ఎత్తి వేయాలని నిర్ణయించారు. లాక్ డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను మంత్రివర్గం ఆదేశించింది.

మీరు పోస్టాఫీస్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసం ఒక స్కీమ్ అందుబాటులో ఉంది. అదే పీపీఎఫ్. మీరు ఈ స్కీమ్‌లో చేరితే రూ.240 లక్షలు పొందొచ్చు. దీని కోసం రోజుకు రూ.150 ఆదా చేయాలి.

Karnataka Crisis నాయకత్వ మార్పుపై రెండు రోజులు మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించిన బీజేపీ ఇంఛార్జ్ అరుణ్‌సింగ్‌.. చివరి రోజు శుక్రవారం సీనియర్లతో సమావేశమై.. భవిష్యత్తు ప్రణాళికను వివరించారు.