రూ.2 లక్షలకే అదిరిపోయే కారు.. ఇలా కొనేయండి!

కారు కొనేందుకు సిద్ధమయ్యారా? కొత్త కారు కాకుండా సెకండ్ హ్యాండ్ కారు అయితే బెటరని అనుకుంటున్నారా? అయితే మీకోసం ఒక ఆఫర్ అందుబాటులో ఉంది. తక్కువ ధరకే మంచి సెకండ్ హ్యాండ్ కారు కొనొచ్చు.

ప్రధానాంశాలు:అందుబాటు ధరఅదిరిపోయే కారుఇలా కొనండికారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే కొత్త వెహికల్ కొనేందుకు చేతిలో సరిపడ డబ్బులు లేవా? దీంతో ఏం చేయాలో అర్థం కావడం లేదా? బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని కొత్త కారు కొనే ఆలోచన కూడా ఉందా? అయితే నెలనెలా భారం భయమేస్తోందా?

అయితే మీకు ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. అదే సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేయడం. సెకండ్ హ్యాంక్ కార్లు తక్కువ ధరకే లభిస్తాయి. మీరు ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లో నుంచే ఆన్‌లైన్‌లో మీకు నచ్చిన కారును ఎంపిక చేసుకోవచ్చు. తర్వాత టెస్ట్ డ్రైవ్‌కు వెళ్లొచ్చు. నచ్చితే కారు కొంటారు. లేదంటే లేదు.

Also Read: నేటి బంగారం, వెండి ధరలు ఇలా!

ఇలా మీరు కూడా సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేయాలని భావిస్తే.. మీకు ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. తక్కువ ధరలోనే మంచి కారు లభిస్తోంది. మారుతీ సుజుకీ స్విఫ్ట్ డిజైర్ కారు కేవలం రూ.2 లక్షలకే అందుబాటులో ఉంది. హైదరాబాద్‌లో ఈ కారు అమ్మకానికి ఉంది.

ఇది 2013 మోడల్. డీజిల్ కారు. 1.4 లక్షల కిలోమీటర్లు తిరిగింది. మీరు కారు కొనుగోలు చేయాలని భావించే మారుతీ సుజుకీ ట్రూవ్యాల్యూ ప్లాట్‌ఫామ్‌కు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. సోమాజిగూడలో ఈ కారు అందుబాటులో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

బైడెన్‌-మోదీ మధ్య ఫోన్ సంభాషణ.. ఆ విషయంలో అమెరికా కీలక నిర్ణయం

Tue Apr 27 , 2021
Modi Biden Phone Conversation తమ పౌరుల ఆరోగ్యమే ముఖ్యమని, వారికే తొలి ప్రాధాన్యమని స్పష్టం చేసిన అగ్రరాజ్యం.. ఈ విషయంలో కాస్త వెనక్కు తగ్గి భారత్‌కు సాయానికి ముందుకొచ్చింది.