గోధుమపిండిలో ఈ పొడిని కలిపి తింటే షుగర్ తగ్గుతుందట..

తాజాగా ఒక స్టడీ చేశారు. ఆ స్టడీ ప్రకారం పనస బాగా ఉపయోగపడుతుందని తేలింది. అయితే మరి ఈ రీసెర్చ్ ఎందుకు..? , ఆ స్టడీ గురించి ఎటువంటి ఫలితాలు పొందవచ్చు అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. తాజాగా చేసిన స్టడీ ప్రకారం షుగర్ లెవల్స్ ను తగ్గించడంలో పనస పండ్లు ఎలా ఉపయోగపడతాయి అనేది రీసెర్చ్ చేశారు.

ప్రధానాంశాలు:అనేక కారణాలతో మనల్ని వేధించే డయాబెటీస్ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులుమహమ్మారి సమయంలో చాలా మంది డయాబెటిస్‌తో బాధపడడం జరిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సమస్య ఎక్కువగా వచ్చింది. ఎక్కువ అన్నం ఆహారంగా తీసుకోవడం వల్ల ఈ సమస్య వచ్చినట్లు తెలుస్తోంది. మాములుగా డయాబెటిస్ 30 నుండి 45 ఏళ్ల మధ్య వాళ్ళల్లో ఎక్కువగా వస్తోంది.
ఈ రాశి వారు శృంగారంలో రెచ్చిపోతారట..
అదే విధంగా పిల్లల్లో ప్రీ డయాబెటిస్ పెరిగిందని తేలింది. అయితే డయాబెటిస్ వాళ్లకి పనస ఎలా ఉపయోగపడుతుంది అనేది నిపుణులు చెప్పారు.

అయితే ఈ స్టడీ ప్రకారం పనసకాయ పిండి బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ ను తగ్గిస్తుందని తెలిసింది. అయితే 40 పేషెంట్లలో రీసెర్చ్ చేసారు. టైప్- 2 డయాబెటిస్ ఉన్న వాళ్ళకి గోధుమ పిండితో పాటు పనస పిండిని కూడా కలిపి తీసుకోవడం జరిగింది. గోధుమలు తినడం వల్ల కొవ్వు పెరుగుతుందా.. బియ్యానికి బదులుగా ఈ మిశ్రమాన్ని తీసుకున్నారని చెప్పారు దీని ద్వారా తేలింది ఏమిటంటే డయాబెటిస్ తగ్గుతోందని ఇది చాలా బాగా ఉపయోగ పడుతుంది అని తేలింది. బరువు తగ్గకుండానే గ్లైసెమిక్ ని కంట్రోల్ లో ఉంచుకో వచ్చు అని రిపోర్ట్ చెబుతోంది.

ఈ పనసకాయ పిండి సూపర్‌‌మార్కెట్లల్లోనూ దొరుకుతుంది. ఇలా సహజంగానే కొన్ని ఆహార పదార్థాల ద్వారా షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

డయాబెటీస్ మన శరీరంలో ప్రవేశించిందంటే దానికి తోడు ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. వాటన్నింటి దృష్ట్యా ముందునుంచే డయాబెటీస్‌ని మన దరిచేరకుండా ముందునుంచే జాగ్రత్తపడడం ఎంతో ముఖ్యం.
క్రంచెస్.. ప్లాంక్స్.. కొవ్వు తగ్గించేందుకు ఏది బెటర్..
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Shahrukh Khan - Atlee: బాల‌కృష్ణ ప్లాప్ మూవీ టైటిల్‌తో బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్‌..!

Thu Sep 16 , 2021
Shahrukh Khan - Atlee:బాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో ఒకరైన షారూక్ ఖాన్ ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి టైటిల్‌ను ఖ‌రారు చేసిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.