రైల్వే ప్రయాణికులకు భారీ షాక్.. ఈ ట్రైన్స్ అన్నీ రద్దు! మళ్లీ పట్టాలపైకి ఎప్పుడంటే?

రైల్వే ప్రయాణికులకు ముఖ్యమైన అలర్ట్. ఇండియన్ రైల్వేస్ పలు ట్రైన్స్‌ను క్యాన్సిల్ చేసింది. 20 ట్రైన్స్ రద్దు అయ్యాయి. అంతేకాకుండా పలు ట్రైన్స్‌ను రీషెడ్యూల్ చేసింది.

ప్రధానాంశాలు:ట్రైన్ ప్యాసింజర్లకు అలర్ట్పలు ట్రైన్స్ రద్దుఎప్పటి వరకంటేకరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. కోవిడ్ 19 కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో ఇండియన్ రైల్వేస్ కీలక నిర్ణయం తీసుకుంది. 20కి పైగా ట్రైన్స్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

కోవిడ్ 19 కారణంగా ప్రయాణికులు చాలా తక్కువగా ఉండటం వల్ల ట్రైన్స్‌ను రద్దు చేస్తున్నట్లు ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. ఏప్రిల్ 28 నుంచి మే 31 వరకు 10 ట్రైన్లను క్యాన్సిల్ చేసింది. దక్షిణ మధ్య రైల్వేస్ ట్రైన్ రద్దు గురించి ట్విట్టర్ వేదికగా తెలియజేసింది.

Also Read: ఉద్యోగులకు భారీ షాక్.. జూలై నుంచి ఆ పెంపు లేనట్లే!

Also Read: రూ.165తో కోటీశ్వరులు అయిపోండిలా.. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ అదిరే స్కీమ్స్!

మీరు రైల్వే ప్రయాణం చేయడానికి ముందు ఈ క్యాన్సల్ అయిన ట్రైన్స్ జాబితాను ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది. దక్షిణ మధ్య రైల్వేస్ మాత్రమే కాకుండా సెంట్రల్ రైల్వే కూడా 10 ట్రైన్స్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ట్రైన్స్ వివరాలను ట్వీట్ చేసింది. దక్షిణ మధ్య కొన్ని ట్రైన్స్‌ను రీషెడ్యూల్ చేసిందని గమనించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

మద్రాస్ హైకోర్టు చీవాట్లు. మే 2న విజయోత్సవాలపై ఈసీ కీలక ఆదేశాలు

Tue Apr 27 , 2021
దేశంలో కరోనా వైరస్ అడ్డఅదుపూ లేకుండా పెరిగిపోవడానికి ఎన్నికల కమిషనే కారణమని, కోవిడ్ నిబంధనల విషయంలో ఈసీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని మద్రాస్ హైకోర్టు మండిపడిన విషయం తెలిసిందే.