కొన్ని చూపించాలి.. ఇంకొన్ని దాచి ఉంచాలి! అలాంటి ఫొటోతో హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ ఓపెన్ కామెంట్స్

సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ తాజాగా చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. చూపించడం, దాచి ఉంచడం అంటూ ఆమె చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి.

ప్రధానాంశాలు:నెట్టింట హెబ్బా పటేల్ రచ్చషేక్ అవుతున్న సోషల్ మీడియా చూపించడం, దాచి ఉంచడం అంటూ లేటెస్ట్ పోస్ట్ అందాల విందిస్తూ హాట్ పోజులతో పిచ్చెక్కించడంలో హెబ్బా పటేల్ ఎప్పుడూ ముందే ఉంటుంది. కెమెరా ముందు తన ఒంపుసొంపుల తలపులు తీయడానికి పెద్దగా వెనుకాడని ఈ హాట్ బ్యూటీ.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎప్పకప్పుడు తన ఫ్రెష్ అండ్ హాట్ లుక్స్ పోస్ట్ చేస్తూ ఫాలోయింగ్ అమాంతం పెంచేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా హెబ్బా చేసిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. 'కొన్ని చూపించాలి.. ఇంకొన్ని దాచిఉంచాలి' అంటూ ఆమె వేదాంతం వల్లించడం అందరినీ అట్రాక్ట్ చేసింది.

సోషల్ మీడియాలో అందాలు ఆరబోయడం హీరోయిన్లకు మామూలే. పైగా మోడ్రన్ డేస్‌లో తమను తాము ప్రమోట్ చేసుకోవడానికి ఇదే బెటర్ ఆప్షన్ అయింది. దీంతో యంగ్ హీరోయిన్స్ ఒకరిని మించి మరొకరు అందాల తలపులు తెరిచేస్తున్నారు. సరిగ్గా ఇదే బాటలో వెళుతూ దర్శకనిర్మాతల చూపుతో పాటు యువత కన్ను తనపై పడేలా చేసుకుంటోంది హెబ్బా పటేల్. ఈ నేపథ్యంలోనే ఇటీవలి కాలంలో హెబ్బా పోస్ట్ చేస్తున్న ఫొటోస్ కుర్రకారు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఇక ఏ మాత్రం ఆలస్యం వద్దు.. కొరటాలకు చిరు సలహా! రంగంలోకి రామ్ చరణ్..
తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించిన ఈ భామకు తెలుగులో 'కుమారి 21 ఎఫ్' మూవీ మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ''ఎక్కడి పోతావు చిన్నివాడ, 24 కిస్సెస్, మిస్టర్'' వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది హెబ్బా. కాకపోతే అమ్మడి అందాల ఆరబోత పెద్దగా అవకాశాలు మాత్రం తెచ్చిపెట్టలేదు. రీసెంట్‌గా ఎనర్జిటిక్ స్టార్ రామ్‌తో 'డించక డించక' అంటూ రెడ్ మూవీలో రెచ్చిపోయింది ఈ హాట్ బ్యూటీ. ఇక ఇప్పుడు ఇప్పుడు ఓ డీగ్లామర్ రోల్‌లో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అయిన హెబ్బా.. డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమాలో నటిస్తోంది.
View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

కరోనా వచ్చి తగ్గిన తర్వాత ఇలా చేస్తే మంచిదట..

Thu Jun 10 , 2021
కరోనా వైరస్ కారణంగా చాలా మంది అనేక ఇబ్బందులతో సతమతం అయ్యారు. ఈ మధ్యనే కరోనా కేసులు తగ్గుముఖం చూపుతున్నాయి. ముందు అయితే నిజంగా ఘోరం అనే చెప్పాలి. రోజుకి లక్షల్లో కేసులు నమోదు అవ్వడం లాంటివి చూసాం.