నా దాహం తీర్చమని నేను అడగాలా లేదా.. తీర్చలేని దాహం కోసం ఎదురుచూడాలా: అను

కొందరు హీరోయిన్‌లు ఫోటోలు ఫేస్‌బుక్‌లో పెట్టారంటే అవి కొంతకాలంలోనే వైరల్ అవుతుంటాయి. అలా సోషల్‌మీడియాలో వైరల్ అయ్యే హీరోయిన్లలో ఒకరే అనూ ఇమ్మాన్యూయేల్. తరచూ హాట్ ఫోటోలతో సోషల్‌మీడియాని కుదిపేస్తూ ఉంటుంది ఈ భామ.

‘మజ్ను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులతో పరిచయం అయిన బ్యూటీ అనూ ఇమ్మాన్యూయేల్. తెలుగులో చేసిన సినిమాలు కొన్నే అయినా.. మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఈ భామ. మొదటి సినిమాలో కాస్త సాఫ్ట్ క్యారెక్టర్‌లో కనిపించినప్పటికీ.. ఆ తర్వాత అందాల ఆరబోతలో ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ముఖ్యంగా సోషల్‌మీడియాలో అందాలను ప్రదర్శిస్తూ.. ఆమె తరచూ వైరల్‌గా ఉంటోంది. ఇక అల్లు శిరీష్‌తో కలిసి ప్రస్తుతం ఈ భామ ఓ సినిమా చేస్తోంది. వీరిద్దరు కలిసి ‘ప్రేమ కాదంట’ అనే సినిమాను చేస్తున్నారు.

ఇక సోషల్‌మీడియాలో ఈ భామ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలతో పాటు ఇతర విషయాలపై కూడా ఆమె తరచూ స్పందిస్తూ ఉంటుంది. తనకు, తన సినిమాలకు సంబంధించిన విషయాలను ఆమె వెనువెంటనే సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. అంతేకాదు తరచూ హాట్,హాట్ భంగిమల్లో ఫోటోషూట్‌లు చూస్తూ.. వాటిని ఫ్యాన్‌తో షేర్ చేస్తూ.. వారికి నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా అను.. అలాంటి పిక్స్‌నే నెటిజన్లతో పంచుకుంది.

బ్లాక్ డ్రెస్‌లో తన ఎద అందాలను చూపి చూపించినట్లుగా చూపిస్తూ.. కవ్వించే లుక్స్‌తో.. అంతకు మించే గ్లామర్‌తో కొన్ని పిక్స్‌ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ‘నా దాహం తీర్చమని నేను అడగాలా లేదా తీర్చలేని దాహం కోసం’ అంటూ ఈ పిక్స్‌కి ఆమె క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతన్నాయి. ఈ ఫోటోలను మెచ్చుకుంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Single Dose Vaccine నరాలపై రోగనిరోధక వ్యవస్థ దాడి.. జాన్సన్ టీకాతో అరుదైన సమస్య

Tue Jul 13 , 2021
Covid Vaccine కరోనాకు టీకా అందుబాటులోకి వచ్చినా.. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆశించిన మేర సాగడంలేదు. వీలైనంత వేగంగా అందరికీ టీకాలు ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.