పోర్న్‌ వీడియోలకు అలవాటుపడి.. సొంత తమ్ముడితోనే యువతి నీచమైన పని

కరోనా వైరస్ కారణంగా ఆన్‌లైన్‌కు విద్యార్థులు పరిమితం కావడంతో పలు అనర్థాలకు దారితీస్తున్నాయి. తాజాగా, మహారాష్ట్రలో ఓ బాలిక చేసిన పనికి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది.

ప్రధానాంశాలు:ఆన్‌లైన్ క్లాసులు వినకుండా పోర్న్ వీడియోలు.తమ్ముడ్ని బలవంతం చేసిన 16 ఏళ్ల బాలిక.ఆస్పత్రికి వెళ్లడంతో బయటపడిన అసలు విషయం.కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలలు మూతబడి.. ఆన్‌లైన్ లోనే క్లాసులను నిర్వహిస్తున్నారు. దీంతో యువత ఆన్‌లైన్ క్లాసుల పేరుతో తప్పుడు మార్గాల్లో వెళ్తున్నారు. అంతర్జాలం వల్ల ఎన్ని లాభాలు ఉన్నయో.. అంతకంటే ఎక్కువ నష్టాలు కూడా ఉన్నాయి. ఇందులో ఎంపిక అనేది ఆ వ్యక్తుల ఆలోచనపైనే ఆధారపడి ఉంటుంది. మొబైల్ ఫోన్ ద్వారా ఆన్‌లైన్ క్లాసులను వింటున్న ఓ బాలిక.. వాటిని పక్కన పెట్టేసి పోర్న్ వీడియోలు చూడటం మొదలు పెట్టింది. చివరకు అది సొంత తమ్ముడితోనే శారీరక సంబంధానికి దారితీసింది.

ఈ ఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన ఓ కుటుంబం మహారాష్ట్రలోని ఓ గ్రామంలో నివాసం ఉంటుంది. వారి 16 సంవత్సరాల బాలిక ఆన్‌లైన్ క్లాసులకు హాజరు అవుతోంది. ఇలా ఆమె పోర్న్ వీడియోలు చూడటం అలవాటు చేసుకుంది. ఓ రోజు తన తమ్ముడికి కూడా వాటిని చూపించింది. తర్వాత ఆమె అతడిని లైంగిక చర్యకు ప్రేరేపించింది. శారీరక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేసింది. బాలుడు నిరాకరించడంతో ఒత్తిడి తీసుకొచ్చి.. బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకుంది.

ఇటీవల ఆ యువతికి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు వైద్యుడు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ బాలికను పరీక్షించిన వైద్యులు.. ఆమె గర్భవతి అని తేల్చారు. దీంతో తల్లిదండ్రులు ఆరా తీయడంతో విషయం అంతా బయటకు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ బాలిక తమ్ముడిని జువైనల్ హోమ్‌కు తరలించారు. ప్రస్తుతం ఆ యువతికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇది సున్నితమైన విషయం కావడంతో పోలీసులు వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు.. వివిధ కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

IND vs ENG: రోహిత్ శర్మ ఔట్‌పై నెటిజన్లు మండిపాటు.. రూల్స్ మార్చాలని డిమాండ్

Sat Aug 28 , 2021
లీడ్స్ టెస్టులో రోహిత్ శర్మ మంచి ఊపుమీద కనిపించాడు. కానీ.. ఇంగ్లాండ్‌కి చెందిన ఫీల్డ్ అంపైర్ ఏమరపాటు నిర్ణయం కారణంగా వికెట్ చేజార్చుకున్నాడు. రివ్యూకి వెళ్లినా..