బజర్దస్త్ కామెడీ షోని వదిలేసి మరీ బిగ్ బాస్ హౌస్‌కి వచ్చాడు ముక్కు అవినాష్. బిగ్ బాస్ లేకపోతే తనకు లైఫ్ లేదని.. ఒకవేళ బిగ్ బాస్ నుంచి వెనక్కి వెళ్లినా జబర్దస్త్ వాళ్లు తనను తీసుకోరని అప్పట్లో ఎమోషనల్ అయ్యాడు అవినాష్.

నిజమే వాళ్లని వీళ్లనీ బ్లేమ్ చేయడం కంటే ఇలాంటి టాస్క్‌లు పెట్టిన బిగ్ బాస్‌ని బ్లేమ్ చేయడంలో తప్పులేదు… 12 వారాలు పాటు కష్టపడి ఆట ఆడితే.. ఇప్పుడు బిగ్ బాస్ లక్‌ని బట్టి ఎలిమినేషన్ అంటే ఎవరికైనా కాలుతుంది.. ఇదిగో అవినాష్ మాదిరే..

బిగ్ బాస్ హౌస్‌లో నామినేషన్ హీట్ ఇంకా చల్లారలేదు. నిన్నటి ఎపిసోడ్‌లో జరిగిన నామినేషన్ పక్రియ ఇంటి సభ్యుల మధ్య అగ్గిరాజేసింది.

బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు చేరుకుంది. కేవలం నాలుగేవారాలు మిగిలి ఉండగా.. హౌస్‌లో ఏడుగురు సభ్యులు మాత్రమే మిగిలారు. అయితే 12 వారంలో నలుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు.

Bigg Boss Telugu Nominations This Week: బిగ్ బాస్ సీజన్ 4 ఆదివారం నాటితో 78 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకుని సోమవారం నాడు 79వ ఎపిసోడ్‌‌లోకి అడుగుపెట్టింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే..

సింగరేణి ముద్దుబిడ్డ సొహైల్ బిగ్ బాస్ సీజన్ 4 విజేతగా అవతరించబోతున్నాడా?? అభిజిత్ పేరు టైటిల్‌ రేస్‌లో ప్రముఖంగా వినిపిస్తుండగా..

పదోవారంలో నామినేట్ అయిన మెహబూబ్ స్టేజ్‌పై అభిజిత్‌ని ఉద్దేశించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అభిజిత్ కళ్లు కూడా చెమర్చాయి. ఎవరైనా ఎలిమినేట్ అయితే పెద్దగా పట్టించుకోని అభిజిత్.. మెహబూబ్ ఎలిమినేట్ అయిన సందర్భంలో చాలా బాధపడినట్టుగానే కనిపించాడు. అయితే హౌస్‌లో మాత్రం వీళ్ల మధ్య బాండింగ్ ఉన్నట్టుగా చూపించలేదు.

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఏడుగురు మాత్రమే మిగిలారు. 19 మందితో మొదలైన బిగ్ బాస్ ఆట.. 12 వారానికి వచ్చేసరికి రంజుగా సాగుతోంది. ఈవారం నామినేషన్స్‌లో..

బిగ్ బాస్ సీజన్ 4 శనివారం నాటితో 77 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకుని ఆదివారం నాడు 78వ ఎపిసోడ్‌‌లోకి అడుగుపెట్టింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే..