ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ తన కొత్త బడ్జెట్ ట్రూవైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ అయిన రెడ్‌మీ ఇయర్‌బడ్స్ 3 ప్రోను మనదేశంలో లాంచ్ చేసింది. వీటి ధరను రూ.2,999గా నిర్ణయించారు.

అమెజాన్ తన క్విజ్‌లో నేడు(సెప్టెంబర్ 6వ తేదీ) అడిగిన ప్రశ్నలు, వాటి సమాధానాలు ఇవే. ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్తే రూ.10 వేల నగదు గెలుచుకునే అవకాశం లభిస్తుంది.

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లెనోవో కొత్త ల్యాప్‌టాప్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 5 ప్రో. దీని ధర రూ.77,990గా ఉంది.

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన గెలాక్సీ ఏ52 స్మార్ట్ ఫోన్ ధరను పెంచింది. ఇందులో ఉన్న రెండు వేరియంట్ల ధరను రూ.1,000 మేర పెంచారు.

అమెజాన్ తన క్విజ్‌లో నేడు(సెప్టెంబర్ 4వ తేదీ) అడిగిన ప్రశ్నలు, వాటి సమాధానాలు ఇవే. ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్తే రూ.15 వేల నగదు గెలుచుకునే అవకాశం లభిస్తుంది.

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ మనదేశంలో రెడ్‌మీ 10 ప్రైమ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. గతంలో లాంచ్ అయిన రెడ్‌మీ 9 ప్రైమ్‌కు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ అయింది.

యాపిల్ ఐఫోన్ 12 స్మార్ట్ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపును అందించారు. ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న స్మార్ట్ ఫోన్స్ కార్నివాల్ సేల్‌లో ఈ ఫోన్‌పై రూ.12,901 తగ్గింపు లభించింది.

నోకియా ఎక్స్20 స్మార్ట్‌ఫోన్‌కు కంపెనీ అప్పుడే ఆండ్రాయిడ్ 12 బీటా అప్‌డేట్‌ను అందించింది. దీంతో పలు లేటెస్ట్ ఫీచర్లను ఈ ఫోన్ అందుకుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంతో లాంచ్ అయింది.

అమెజాన్ తన క్విజ్‌లో నేడు(సెప్టెంబర్ 3వ తేదీ) అడిగిన ప్రశ్నలు, వాటి సమాధానాలు ఇవే. ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్తే రూ.ఐదు వేల నగదు గెలుచుకునే అవకాశం లభిస్తుంది.

ఇన్‌ఫీనిక్స్ హాట్ 10ఎస్ స్మార్ట్‌ఫోన్‌పై కంపెనీ రూ.500 తగ్గింపును అందించింది. దీంతో ఈ ఫోన్ ధర మనదేశంలో రూ.9,499 నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.