నేను గ్లామరస్ షో చేయడం ప్రారంభిస్తే.. స్టార్ హీరోయిన్లు నా వెనుక నిలబడాల్సిందే అంటూ తన భారీ అందాలను బయటపెట్టేసింది నటి శ్రీరెడ్డి.

టాలీవుడ్‌లో కొన్ని సినిమాల్లో నటించిన బెంగాలీ బ్యూటీ మధురిమ బెనర్జీ ఇక్కడ లక్ కలిసిరాక బాలీవుడ్‌కి వెళ్లిపోయింది. అక్కడ అవకాశాల కోసం అందాలు ఆరబోస్తోంది.

అల్లు అర్హ పుట్టినరోజు సందర్భంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆమెకు సర్‌ప్రైజ్ గిప్ట్ ఇచ్చారు. ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లో షేర్ చేయగా వైరల్‌గా మారాయి.

తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు వయసు వ్యత్యాసాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. హీరోయిన్లు వయసులో తమకంటే చిన్నవారైన హీరోలతో నటించేందుకు సై అంటున్నారు.

ఇటీవల ఓటీటీ ద్వారా విడుదలై సంచలన విజయాన్ని సాధించిన కలర్ ఫోటో సినిమాలో హీరోయిన్‌గా ముందు నిహారికను ఎంపిక చేశారట. అయితే కరోనాకు భయపడి ఆమె మంచి ఛాన్స్ వదులుకుందట.

Banjara Hills: గత జూన్‌లో తిరుపతయ్య వందేమాతరం శ్రీనివాస్‌ ఇంటికి కూడా వెళ్లారు. తనకు ఆర్థికంగా అత్యవసరంగా డబ్బు అవసరం ఉందని, ఓ రూ. 30 లక్షలు సర్దితే నాలుగు నెలల్లో తిరిగి ఇచ్చేస్తామని కోరారు.

అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్ర పోషించిన ‘థ్యాంక్ యు బ్రదర్’ సినిమాకు హీరో రానా దగ్గుబాటి ప్రోత్సాహం అందించారు.

హీరో మంచు విష్ణు, డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వచ్చిన ‘ఢీ’ సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ కాంబో రిపీట్ కాబోతోంది.

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘పుష్ప’ సినిమా నుంచి లీకులు మొదలైపోయాయి. షూటింగ్ స్పాట్ నుంచి బన్నీ లుక్ ఒకటి లీకైంది.

హీరోయిన్ రష్మిక మందానాకు గూగుల్ అరుదైన గుర్తింపు ఇచ్చింది. ఈ ఏడాదికి గాను ఆమెను నేషనల్ క్రష్‌గా గుర్తించింది. రష్మిక పేరు టైప్ చేస్తే గూగుల్‌ అలాగే కనిపిస్తోంది.