దేశంలో కరోనా వైరస్ వల్ల ఇప్పటి వరకూ 3.85 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించేలా ఆదేశించాలని సుప్రీంకోర్టులో ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.

నీలం సాహ్ని రూ.160 కోట్ల ప్రజాధనం వృథా చేశారన్నారు. ఆ సొమ్మును ఆమె నుంచి రాబట్టేందుకు వీలుగా రూ.160 కోట్లకు బ్యాంక్‌ పూచీకత్తు సమర్పించేలా ఆదేశించాలని అభ్యర్థించారు.

పోలీస్ వ్యవస్థ పనితీరు మెరుగుపరచడానికి ప్రతి రాష్ట్రం తప్పనిసరిగా పోలీస్ కంప్లయింట్ అథారిటీని ఏర్పాటుచేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది.

ఇవాళ ఉదయం సీఎం బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్‌లో జిల్లాల పర్యటనకు బయల్దేరనున్నారు. ముందుగా సిద్ధిపేటలో సీఎం పర్యటించనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని కామారెడ్డి వెళ్లనున్నారు.

కోవిడ్ మహమ్మారి కట్టడి చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో భారీ రికార్డుపై కన్నేసింది. రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌ను పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది.

Krishna River Projects: ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించిందని, సుప్రీం కోర్టులో కేసులు వేసిందనీ నీటిపారుదల శాఖ కేబినెట్‌కు తెలిపింది.

Telangana Unlock: జూన్ 19 వరకు అమల్లోఉన్న లాక్‌డౌన్‌ 20 నుంచి సంపూర్ణంగా ఎత్తేయనున్నారు. దీంతో అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు యథావిధిగా సాగనున్నాయి.

తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై మంత్రి కొడాలి చేసిన కామెంట్స్‌పై కత్తి మహేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆదివారం ఒక్క రోజే 8 లక్షల మందికి వ్యాక్సినేషన్ వేయాలని నిర్ణయం..!

Telangana Schools: జులై 1 నుంచి అన్ని రకాల విద్యాసంస్థలను ప్రారంభించాలని విద్యాశాఖ అధికారుల‌ను మంత్రివర్గం ఆదేశించింది. పూర్తిస్థాయి సన్నద్థతతో విద్యాసంస్థలను పున:ప్రారంభించాలని స్ఫష్టం చేసింది.