పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలిసి నటించనున్న రీమేక్ మూవీకి సంబంధించి టైటిల్‌పై ఆసక్తికరమైన ప్రచారం నడుస్తోంది. ఈ సినిమా మెగాస్టార్ సినిమా ‘బిల్లా రంగా’ టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

నందమూరి బాలకృష్ణ మాటిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పరని ఇండస్ట్రీలో చెబుతుంటారు. ఈ క్రమంలోనే ఆయన ఓ సీనియర్ డైరెక్టర్‌తో సినిమా చేస్తానని మాటిచ్చారట. దీంతో 17ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్ రిపీట్ కాబోతోంది.

అక్కినేని నాగచైతన్య, విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘థాంక్యూ’ సినిమాలో అవికా గోర్‌ను హీరోయిన్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ దాకా వచ్చి భారీ క్రేజ్ కొట్టేసిన సోహెల్ ఓ సినిమా చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ విషయమై సోహెల్‌కి అండగా బ్రహ్మానందం ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మలయాళ రీమేక్ మూవీలో రానా దగ్గుబాటి కీలక పాత్రలో నటిస్తున్నసంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం రానా భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా రాబోతున్న కొత్త సినిమా 'సోలో బ్రతుకే సో బెటర్'. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రాజమౌళి ముఖ్య అతిథిగా రాబోతున్నారని తెలుస్తోంది.

నాతో ఎంజాయ్‌మెంట్ మామూలుగా ఉండదంటూ సమంత హోస్ట్ చేస్తున్న 'సామ్ జామ్' ప్రోగ్రామ్‌లో అభిజీత్ హంగామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకోసం ప్లాన్ రెడీ చేసిందట 'ఆహా' మేనేజ్‌మెంట్.

పవన్ కళ్యాణ్ తొలిసారి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారట. దీనికోసం దర్శకుడు సురేందర్ రెడ్డి పక్కా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు టాలీవుడ్ టాక్

అగ్ర నిర్మాత దిల్ రాజు బర్త్‌డే పార్టీకి నందమూరి హీరోలు హాజరుకాకపోవడంతో టాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది. బాలయ్యను ఆహ్వానించకపోవడం వల్లే కళ్యాణ్‌రామ్, ఎన్టీఆర్ ఈ పార్టీకి రాలేదని తెలుస్తోంది.

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలున్నాయి. ఇందులో బాలయ్య మూడు డిపరెంట్‌ రోల్స్‌లో కనిపించనున్నారు.