దేశం ఆర్థిక మందగమనంలో ముందుకెళ్తున్న వేళ 2020 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దీనికోసం వివిధ వర్గాల వారు ఎంతో ఆశగా ఎదురుచూశారు. తమ రంగాలకు ఎలాంటి ఉద్దీపన చర్యలు ప్రకటిస్తారోననే ఉత్కంఠ ఆయావర్గాల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే, శనివారం నాడు పార్లమెంటులో నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ఓ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎందుకంటే, ఆర్థిక మంత్రులు […]

మోదీ ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ 2020ను ప్రవేశపెట్టింది. బడ్జెట్‌లో తీసుకున్న పలు నిర్ణయాల వల్ల నేరుగానే ప్రజలపై ప్రభావం పడనుంది. కొన్ని వస్తువుల ధర పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే మరికొన్నింటి ధర తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. సుంకాలు పెంపుతోపాటు మినహాయింపులు బడ్జెట్‌ 2020లో కస్టమ్స్‌ డ్యూటీ పెంపుతో ఫర్నీచర్‌, చెప్పుల ధరలు పెరిగే అవకాశముంది. అదే విధంగా ఎక్సైజ్‌ డ్యూటీ పెంపు నేపథ్యంలో సిగరెట్లు, పొగాకు […]

Union Budget 2020: కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు కురిపించారు. మాటలే తప్ప చేతలు కనిపించడంలేదన్నారు. తెలివిగా చెప్పారే తప్ప పరిష్కారం లేదని విమర్శించారు.

మోదీ ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో చాలా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆదాయపు పన్ను చెల్లింపువారితోపాటు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ చెల్లిస్తున్న కంపెనీలకు కూడా శుభవార్త అందించింది.

కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారు. గత బడ్జెట్‌తో పోలిస్తే ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెంచారు. ఆదాయపన్నును తగ్గించి మధ్యతరగతి, ఉద్యోగులకు ఊరట ఇచ్చారు.

ఉద్యోగులు, మధ్యతరగతికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వ్యక్తిగత ఆదాయపన్నును తగ్గించింది. ఈ విషయాన్ని నిర్మలా సీతారామన్ బడ్జెట్లో వెల్లడించారు.

మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? అయితే తీపికబురు. కేంద్ర ప్రభుత్వం తాజాగా బడ్జెట్ 2020లో కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ డిపాజిట్లపై ఇన్సూరెన్స్ పరిమితిని పెంచాలని నిర్ణయించింది.

Union Budget 2020: దేశంలో కొత్తగా 100 విమానాశ్రయాలను అభివృద్ధి చేయనున్నారు. చిన్న నగరాలకు కూడా విమాన సేవలు అందించనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ తెలిపారు.

వరుసగా రెండోసారి పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డులకెక్కారు. దేశ ఆర్ధిక వృద్ధి తిరోగమనంలో ఉన్నవేళ నిర్మలా ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది.

మోదీ ప్రభుత్వం రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందించింది. మరిన్ని కొత్త ట్రైన్లలను నడుపుతామని బడ్జెట్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా తేజాస్ తరహాలో మరిన్ని ప్రైవేట్ ట్రైన్లను కూడా నడుపుతామని తెలిపారు.