మీకు పీఎం కిసాన్ స్కీమ్ రూ.2,000 డబ్బులు రావడం లేదా? అయితే మీరు ఒక పని చేయండి. టోల్‌ఫ్రీ నెంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయండి. ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి ఏడో విడత డబ్బులు వచ్చాయి.

ఎయిర్‌టెల్ దూసుకెళ్తోంది. వరుసగా రెండో నెలలోనూ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. దీంతో రిలయన్స్ జియో రెండో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. యూజర్లను పొందడంలో ఎయిర్‌టెల్ టాప్‌లో ఉంటూ వస్తోంది.

కరోనా వైరస్ కారణంగా చాలా మందిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇంకొందరి ఆదాయం తగ్గిపోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వం జాబ్ మార్కెట్ లక్ష్యంగా కొత్త స్కీమ్ తీసుకురాబోతోంది.

జియో సిమ్ వాడుతున్నారా? లేదంటే ఎయిర్‌టెల్ కస్టమరా? ఇది కూడా కాకపోతే వొడాఫోన్ ఐడియా ఉపయోగిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. రానున్న రోజుల్లో కొత్త సేవలు అందుబాటులోకి రానున్నాయి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసులు కూడా అందిస్తోంది. ఇందులో భాగంగా బ్యాంక్ కస్టమర్లు ఏమైనా పని ఉంటే బ్యాంక్‌కు వెళ్లకుండానే ఇంట్లో నుంచే ఈ బ్యాంకింగ్ సర్వీసులు పొందొచ్చు.

కేంద్ర ప్రభుత్వం రైతుల బ్యాంక్ అకౌంట్లలో రూ.2,000 జమ చేసింది. ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు వెళ్లిపోయాయి. మీకు కూడా ఈ డబ్బులు వచ్చాయో లేదో తెలుసుకోవాలని భావిస్తే.. ఇలా చేయండి.

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఒకటి కన్నా ఎక్కువ కార్డులను కలిగి ఉన్నారా? అయితే మీరు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇలా ఎక్కువ క్రెడిట్ కార్డులు కలిగి ఉండటం వల్ల లాభాలతోపాటు నష్టాలు కూడా ఉంటాయి.

మోదీ సర్కార్ రైతుల అకౌంట్లలోకి రూ.2,000 డబ్బులు జమ చేస్తోంది. ఇప్పటికే చాలా మంది బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు వచ్చేశాయి. అయితే వ్యవసాయం చేసే కొంత మందికి మాత్రం ఈ డబ్బులు రావు.

రిజర్వు బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. మరో బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేసింది. అయితే డిపాజిటర్లకు వచ్చిన నష్టం ఏమీ లేదని ఆర్‌బీఐ భరోసా ఇచ్చింది. బ్యాంక్ రూల్స్‌ను అతిక్రమించడం ఇందుకు కారణం.

లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా? అది కూడా కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడానికి రుణం పొందాలని చూస్తున్నారా? అయితే మీకు శుభవార్త. సులభంగానే లోన్ పొందే అవకాశం ఒకటి ఉంది. సబ్సిడీ కూడా లభిస్తుంది.