బాలీవుడ్ నటి నీనా గుప్తా ప్రస్తుతం వార్తల్లో హాట్ టాపిక్ అవుతున్నారు. తన సినీ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, నేర్చుకున్న జీవిత పాఠాలన్నింటిని తన ఆటో బయోగ్రఫీలో పొందుపర్చి పుస్తకంగా మలిచారు.

ఎంతటి వారైనా సరే వారి మొదటి సంపాదన ఎప్పటికీ ప్రత్యేకమే. ఇప్పుడు కొన్ని కోట్లు సంపాదిస్తున్నా సరే ప్రారంభంలో అర్జించిన వంద రూపాయలు కూడా ఎంతో గొప్పే. అందుకే అందరూ కూడా తమ తొలి సంపాదన గురించి ఎంతో గొప్పగా చెబుతూ మురిసిపోతుంటారు.

తన అందాలతో సోషల్ మీడియాను వేడెక్కించడంలో ఎప్పుడూ ముందే ఉండే జాన్వీ కపూర్.. తాజాగా బీచ్ ఒడ్డున ఓ కుర్రాడితో కలిసి చిల్ కావడం చర్చనీయాంశం అయింది. దీంతో జనాల్లో కొత్త సందేహాలు మొదలయ్యాయి.

ప్రముఖ నటుడు, ‘రామాయణ్’ ధారావాహికతో మంచి గుర్తింపు పొందిన చంద్రశేఖర్ (98) క‌న్నుమూశారు. నేటి ఉదయం చంద్రశేఖర్ తుది శ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు చెప్పారు.

బాలీవుడ్ నటి నైరా నేహాల్‌ షా తన స్నేహితులతో కలిసి పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకుంది. అయితే ఈ వేడుకలో డ్రగ్స్ వాడుతున్నారని తెలియడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

తాజాగా హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా పోస్ట్ చేసిన ఓ పిక్ ఆన్ లైన్ మాధ్యమాలను షేక్ చేస్తోంది. మడ్ బాత్ అంటూ ఒంటినిండా బురదతో షాకింగ్ లుక్ పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డెత్ మిస్టరీలో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకు కూడా వెళ్లొచ్చిన ఆయన ప్రేయసి రియా చక్రవర్తి ఎమోషనల్ అయింది. సుశాంత్ మరణించి ఏడాది గడవడంతో తీవ్ర భావోద్వేగం చెందుతూ పోస్ట్ పెట్టింది.

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి ఏడాది అవుతోంది. ఈ క్రమంలో బాలీవుడ్ మొత్తం సుశాంత్‌తో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. గత ఏడాది జూన్ 14న సుశాంత్ సింగ్ తన ఫ్లాట్‌లో ఉరి వేసుకుని మరణించిన సంగతి తెలిసిందే.

ప్రియాంక- నిక్ రొమాంటిక్ ముచ్చట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అయితే కొద్ది రోజులుగా ఈ జంట ఒకరికొకరు దూరంగా ఉంటున్నారట. మరి ఆ సంగతులేంటో చూద్దామా..

ఉన్నచోట వేడి పుట్టించడం సన్నీలియోన్‌కి కొత్తేమీ కాదు. ఒకప్పుడు శృంగార తారగా ఓ ఊపు ఊపేసిన ఈ అమ్మడు.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ బోల్డ్ పిక్ వైరల్ అవుతోంది.