రూ.1300 కట్టే సత్తా మీకుంటే.. ఈ అదిరిపోయే బైక్ మీదే.. లీటరుకు 90 కిలోమీటర్ల మైలేజ్!

బైక్ కొనేందుకు రెడీ అవుతున్నారా? అయితే బజాజ్ కంపెనీ అందిస్తున్న సీటీ 100 బైక్ కొనేయండి.పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ అధిక మైలేజ్ ఇచ్చే బైక్ కొనుగోలు చేయడం ఉత్తమం.

ప్రధానాంశాలు:అదిరిపోయే ఆప్షన్తక్కువ ఈఎంఐరూ.1300 చెల్లిస్తే చాలుమీరు కొత్తగా బైక్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే ఏ బైక్ కొనుగోలు చేయాలో తెలియడం లేదా? పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో అధిక మైలేజ్ ఇచ్చే బైక్స్‌ను కొనుగోలు చేయడం ఉత్తమమని చెప్పుకోవచ్చు. బజాజ్ ఆటో కంపెనీకి చెందిన సీటీ 110 బైక్ బెస్ట్ మైలేజ్ బైక్స్‌లో ఒకటని చెప్పుకోవచ్చు.

బజాజ్ సీటీ 110 బైక్ ధర రూ.58 వేలు (ఢిల్లీ ఆన్‌రోడ్ ప్రైస్) అని చెప్పుకోవచ్చు. మీరు డౌన్ పేమెంట్ కింద రూ.6 వేలు చెల్లించారని అనుకుందాం. ఇప్పుడు మీరు ఇంకా రూ.52 వేలు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి బ్యాంక్ లేదా ఇతర ఆర్థిక సంస్థల నుంచి లోన్ తీసుకోవాలి.

మీరు 9.7 శాతం వడ్డీ రేటుతో లోన్ పొందారని అనుకుందాం. 36 నెలల లోన్ టెన్యూర్ ఎంచుకున్నారు. ఇప్పుడు మీకు నెలకు 1872 ఈఎంఐ పడుతుంది. అదే మీరు 60 నెలలకు లోన్ టెన్యూర్ పెంచుకుంటే.. అప్పుడు నెలకు రూ.1292 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ బైక్ లీటరుకు 91 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంటోంది.

Also Read: బజాజ్, యమహా, రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ కొనే వారికి భారీ షాక్!

Also Read: శుభవార్త.. పడిపోయిన బంగారం ధర.. వెండిదీ ఇదే దారి.. ఈరోజు రేట్లు ఇలా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

కోవిడ్ ఆస్పత్రిలో పేలిన ఆక్సిజన్ ట్యాంకర్.. 50 మందికిపైగా సజీవదహనం

Tue Jul 13 , 2021
కరోనా వైరస్ మహమ్మారి బారి నుంచి బయటపడేందుకు ఆస్పత్రిల్లో చేరిన బాధితులను.. అగ్ని ప్రమాదం రూపంలో మృత్యువు కబళిస్తోన్న ఘటనలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే.