రూ.15 వేలు గెలిచే అవకాశం.. ఇలా చేస్తే చాలు!

అమెజాన్ తన క్విజ్‌లో నేడు(సెప్టెంబర్ 4వ తేదీ) అడిగిన ప్రశ్నలు, వాటి సమాధానాలు ఇవే. ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్తే రూ.15 వేల నగదు గెలుచుకునే అవకాశం లభిస్తుంది.

ప్రధానాంశాలు:అమెజాన్ క్విజ్ ద్వారా గెలిచే అవకాశంయాప్ మాత్రం కంపల్సరీఅమెజాన్ తన యాప్‌లో ప్రతిరోజూ ఒక క్విజ్‌ను నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో అడిగిన ఐదు ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో ఒకరిని ఎంపిక చేసి వారికి బహుమతులను అందిస్తుంది. నేటి(సెప్టెంబర్ 4వ తేదీ) క్విజ్ లో ఈ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి రూ.15 వేల నగదు అమెజాన్ పే బ్యాలెన్స్ రూపంలో గెలుచుకునే అవకాశం లభిస్తుంది.
అత్యంత తక్కువ ధరకే ఐఫోన్ 12.. ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్!
మొదటి ప్రశ్న: In 2021, which country became the first Gulf nation to open an embassy in Israel?
సమాధానం: UAE

రెండో ప్రశ్న: Pedro Castillo has been elected as the new president of which South American country in 2021?
సమాధానం: Peru

మూడో ప్రశ్న: Soberana 02 or Soberana 2 is a COVID-19 vaccine produced by the Finlay Institute in which country?
సమాధానం: Cuba

నాలుగో ప్రశ్న: What is this phase of the moon called?
సమాధానం: Waning Crescent

ఐదో ప్రశ్న: The shape of this creature is commonly associated with which character from Greek mythology?
సమాధానం: Medusa

అయితే ఈ క్విజ్ కేవలం అమెజాన్ యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి సమాధానాలు ఇవ్వాలనుకునే వారు యాప్ ను కచ్చితంగా డౌన్ లోడ్ చేసుకోవాల్సిందే. ఇప్పటివరకు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే అవకాశం మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు 24 గంటల పాటూ అందుబాటులోనే ఉండే విధంగా మార్పులు చేశారు. దీనికి సంబంధించిన విజేతలను రేపు(సెప్టెంబర్ 5వ తేదీ) ప్రకటిస్తారు.
రూ.13 వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్.. రెడ్‌మీ 10 ప్రైమ్ వచ్చేసింది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఈ శాంసంగ్ ఫోన్ ధర పెరిగింది.. ఏ ఫోన్‌పై ఎంత పెరిగిందంటే?

Sat Sep 4 , 2021
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన గెలాక్సీ ఏ52 స్మార్ట్ ఫోన్ ధరను పెంచింది. ఇందులో ఉన్న రెండు వేరియంట్ల ధరను రూ.1,000 మేర పెంచారు.