నేటి అమెజాన్ క్విజ్ సమాధానాలు ఇవే.. ఎంత గెలవచ్చంటే?

అమెజాన్ తన క్విజ్‌లో నేడు(సెప్టెంబర్ 3వ తేదీ) అడిగిన ప్రశ్నలు, వాటి సమాధానాలు ఇవే. ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్తే రూ.ఐదు వేల నగదు గెలుచుకునే అవకాశం లభిస్తుంది.

ప్రధానాంశాలు:రూ.ఐదు వేలు గెలిచేయచ్చుఅమెజాన్ యాప్ కంపల్సరీఅమెజాన్ తన యాప్‌లో ప్రతిరోజూ ఒక క్విజ్‌ను నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో అడిగిన ఐదు ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో ఒకరిని ఎంపిక చేసి వారికి బహుమతులను అందిస్తుంది. నేటి(సెప్టెంబర్ 3వ తేదీ) క్విజ్ లో ఈ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి రూ.ఐదు వేల నగదు అమెజాన్ పే బ్యాలెన్స్ రూపంలో గెలుచుకునే అవకాశం లభిస్తుంది.
జియో స్మార్ట్ ఫోన్ ధర లీక్.. సేల్ వచ్చేవారమే!
మొదటి ప్రశ్న: In 2021, Bashar al-Assad was sworn in as the president of which country for the fourth time?
సమాధానం: Syria

రెండో ప్రశ్న: For the first time, astronomers have uncovered evidence of water vapor in the atmosphere of Ganymede, one of the moons of which planet?
సమాధానం: Jupiter

మూడో ప్రశ్న: Delhi University recently introduced ‘Bangabandhu Chair’ to foster better understanding of developments in which country?
సమాధానం: Bangladesh

నాలుగో ప్రశ్న: What is the order of these insects known as?
సమాధానం: Lepidoptera

ఐదో ప్రశ్న: How many floors does this iconic skyscraper in the US have?
సమాధానం: 102

అయితే ఈ క్విజ్ కేవలం అమెజాన్ యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి సమాధానాలు ఇవ్వాలనుకునే వారు యాప్ ను కచ్చితంగా డౌన్ లోడ్ చేసుకోవాల్సిందే. ఇప్పటివరకు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే అవకాశం మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు 24 గంటల పాటూ అందుబాటులోనే ఉండే విధంగా మార్పులు చేశారు. దీనికి సంబంధించిన విజేతలను రేపు(సెప్టెంబర్ 4వ తేదీ) ప్రకటిస్తారు.
ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌పై ధర తగ్గింపు.. ఎంత తగ్గింది? ఏ ఫోన్?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఈ ఫోన్‌కి అప్పుడే ఆండ్రాయిడ్ 12 కూడా.. అదిరిపోయే లేటెస్ట్ ఫీచర్లు!

Fri Sep 3 , 2021
నోకియా ఎక్స్20 స్మార్ట్‌ఫోన్‌కు కంపెనీ అప్పుడే ఆండ్రాయిడ్ 12 బీటా అప్‌డేట్‌ను అందించింది. దీంతో పలు లేటెస్ట్ ఫీచర్లను ఈ ఫోన్ అందుకుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంతో లాంచ్ అయింది.