నేటి అమెజాన్ క్విజ్ సమాధానాలు ఇవే.. ఎంత గెలవచ్చంటే?

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ క్విజ్‌లో నేడు(జూన్ 21వ తేదీ) అడిగిన ప్రశ్నలు, వాటి సమాధానాలు ఇవే. ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్తే రూ.ఐదు వేల నగదు గెలుచుకునే అవకాశం లభిస్తుంది.

ప్రధానాంశాలు:రూ.ఐదు వేలు గెలిచే అవకాశంరాత్రి 12 గంటల వరకే చాన్స్అమెజాన్ తన యాప్‌లో ప్రతిరోజూ ఒక క్విజ్‌ను నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో ఐదు ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో ఒకరిని ఎంపిక చేసి వారికి బహుమతులను అందిస్తుంది. నేటి(జూన్ 20వ తేదీ) క్విజ్ లో ఈ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి రూ.ఐదు వేల నగదు అమెజాన్ పే బ్యాలెన్స్ రూపంలో గెలుచుకునే అవకాశం లబిస్తుంది.
ఈ శాంసంగ్ సూపర్ 5జీ ఫోన్‌పై ఏకంగా రూ.6 వేలు తగ్గింపు.. ఇప్పుడు ఎంతకు కొనొచ్చంటే?
మొదటి ప్రశ్న: In 2021, which High Court became the first in India to live stream judicial proceedings on a YouTube channel?
సమాధానం: Gujarat High Court

రెండో ప్రశ్న: Jagdish Khattar, who recently passed away, was the managing director of which company from 1999 to 2007?
సమాధానం: Maruti Udyog Limited

మూడో ప్రశ్న: In April 2021, which Indian state got affected by Lunglei forest fire?
సమాధానం: Mizoram

నాలుగో ప్రశ్న: Which republic declared independence from this country in 1948?
సమాధానం: Israel

ఐదో ప్రశ్న: He is famous for writing which of the following best-selling books?
సమాధానం: A Brief History of Time

ఇంతకుముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే అవకాశం మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు 24 గంటల పాటూ అందుబాటులోనే ఉండే విధంగా మార్పులు చేశారు. అయితే ఈ క్విజ్ కేవలం అమెజాన్ యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి సమాధానాలు ఇవ్వాలనుకునే వారు యాప్ ను కచ్చితంగా డౌన్ లోడ్ చేసుకోవాల్సిందే. దీనికి సంబంధించిన విజేతలను రేపు(జూన్ 22వ తేదీ) ప్రకటిస్తారు.
నాన్నకు ప్రేమతో.. ఫాదర్స్‌డే సందర్భంగా వాట్సాప్ ప్రత్యేక ఫీచర్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

సీక్రెట్ పుట్టుమచ్చ చూపిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రచ్చ.. ఆమెనలా చూసి రెచ్చిపోతున్న నెటిజన్స్!

Mon Jun 21 , 2021
సురేఖా వాణి, ప్రగతి లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు నెట్టింట చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఇప్పుడు అదే లిస్ట్‌లో మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియ కూడా చేరిపోయిందని తెలుస్తోంది. ఇటీవల ఆమె పెట్టిన ఓ ఫొటో తెగ వైరల్ అవుతోంది.