Amazon App Quiz: నేటి సమాధానాలు ఇవే.. రూ.10 వేలు గెలవచ్చు!

అమెజాన్ తన యాప్‌లో రోజూ ఒక క్విజ్‌ను నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో ఈరోజు(ఏప్రిల్ 26వ తేదీ) అడిగిన ప్రశ్నలు, వాటి సమాధానాలు ఇవే.. ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్తే రూ.10 వేలు అమెజాన్ పే బ్యాలెన్స్ రూపంలో గెలుచుకునే అవకాశం లభిస్తుంది.

ప్రధానాంశాలు:ఈ ఐదు సమాధానాలు చెప్తే చాలురాత్రి 12 వరకు చాన్స్ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన యాప్ లో ప్రతిరోజూ క్విజ్ ను నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో ఒకరిని ఎంపిక చేసి వారికి బహుమతులను అందిస్తుంది. నేటి(ఏప్రిల్ 26వ తేదీ) క్విజ్ లో ఈ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి రూ.10 వేలు అమెజాన్ పే బ్యాలెన్స్ రూపంలో గెలుచుకునే అవకాశం లబిస్తుంది.
ఎంఐ 11ఎక్స్ ప్రో ప్రీ-ఆర్డర్లు ప్రారంభం.. అదిరిపోయే కెమెరా, లేటెస్ట్ ప్రాసెసర్!
మొదటి ప్రశ్న: During Easter, confectioners in which country often make chocolate likenesses of the rabbit sized marsupial- the Bilby?
సమాధానం: Australia

రెండో ప్రశ్న: Pandit Ravi Shankar was born on April 7th, in which city known as a pilgrimage spot?
సమాధానం: Varanasi

మూడో ప్రశ్న: Amid COVID-19 concerns, which tournament usually the first Masters 1000 event of the ATP season was postponed?
సమాధానం: Indian Wells

నాలుగో ప్రశ్న: Which is this animal, that one may encounter on the way to Mount Everest?
సమాధానం: Yak

ఐదో ప్రశ్న: This is a memorial dedicated to which great leader?
సమాధానం: Martin Luther King Jnr

ఇంతకుముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే అవకాశం మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు 24 గంటల పాటూ అందుబాటులోనే ఉండే విధంగా మార్పులు చేశారు. అయితే ఈ క్విజ్ కేవలం అమెజాన్ యాప్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి సమాధానాలు ఇవ్వాలనుకునే వారు యాప్ ను కచ్చితంగా డౌన్ లోడ్ చేసుకోవాల్సిందే. దీనికి సంబంధించిన విజేతలను రేపు(ఏప్రిల్ 27వ తేదీ) ప్రకటిస్తారు.
ఇన్‌ఫీనిక్స్ హాట్ 10 ప్లే మొదటి సేల్ నేడే.. రూ.9 వేలలోపే సూపర్ ఫీచర్లు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఆక్సిజన్ కొరతతో వేర్వేరు ఆస్పత్రుల్లో 12 మంది మృతి

Mon Apr 26 , 2021
ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందక ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ సమస్యపై గతేడాది నవంబరులో పార్లమెంట్ స్థాయీ సంఘం కేంద్రాన్ని హెచ్చరించింది.