ఈ సమాధానాలు చెప్తే చాలు.. రూ.10 వేలు గెలిచేయచ్చు!

అమెజాన్ తన క్విజ్‌లో నేడు(సెప్టెంబర్ 6వ తేదీ) అడిగిన ప్రశ్నలు, వాటి సమాధానాలు ఇవే. ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్తే రూ.10 వేల నగదు గెలుచుకునే అవకాశం లభిస్తుంది.

ప్రధానాంశాలు:అమెజాన్ క్విజ్ ద్వారా గెలిచే అవకాశంరాత్రి 12 గంటల వరకు చాన్స్అమెజాన్ తన యాప్‌లో ప్రతిరోజూ ఒక క్విజ్‌ను నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో అడిగిన ఐదు ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో ఒకరిని ఎంపిక చేసి వారికి బహుమతులను అందిస్తుంది. నేటి(సెప్టెంబర్ 6వ తేదీ) క్విజ్ లో ఈ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి రూ.10 వేల నగదు అమెజాన్ పే బ్యాలెన్స్ రూపంలో గెలుచుకునే అవకాశం లభిస్తుంది.
ఈ శాంసంగ్ ఫోన్ ధర పెరిగింది.. ఏ ఫోన్‌పై ఎంత పెరిగిందంటే?
మొదటి ప్రశ్న: Gandikota is a village and historical fort on the bank of the Penna river in which state?
సమాధానం: Andhra Pradesh

రెండో ప్రశ్న: Which of these names is a fusion of the Japanese words meaning “future” and “eternity”?
సమాధానం: Miraitowa

మూడో ప్రశ్న: Which sci-fi TV series was nominated for 24 Emmy Awards in 2021?
సమాధానం: The Mandalorian

నాలుగో ప్రశ్న: These are the flags of which country?
సమాధానం: Indonesia

ఐదో ప్రశ్న: What mythical creature is depicted on this cup of branded coffee?
సమాధానం: Siren

అయితే ఈ క్విజ్ కేవలం అమెజాన్ యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి సమాధానాలు ఇవ్వాలనుకునే వారు యాప్ ను కచ్చితంగా డౌన్ లోడ్ చేసుకోవాల్సిందే. ఇప్పటివరకు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే అవకాశం మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు 24 గంటల పాటూ అందుబాటులోనే ఉండే విధంగా మార్పులు చేశారు. దీనికి సంబంధించిన విజేతలను రేపు(సెప్టెంబర్ 7వ తేదీ) ప్రకటిస్తారు.
లెనోవో కొత్త ల్యాప్‌టాప్ వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

రూ.3 వేలలోపే కొత్త ఇయర్‌బడ్స్ లాంచ్ చేసిన రెడ్‌మీ.. అదిరిపోయే ఫీచర్లు!

Mon Sep 6 , 2021
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ తన కొత్త బడ్జెట్ ట్రూవైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ అయిన రెడ్‌మీ ఇయర్‌బడ్స్ 3 ప్రోను మనదేశంలో లాంచ్ చేసింది. వీటి ధరను రూ.2,999గా నిర్ణయించారు.