రూ.15 వేలు గెలిచే అవకాశం.. ఏం చేయాలంటే?

అమెజాన్ తన క్విజ్‌లో నేడు(జులై 10వ తేదీ) అడిగిన ప్రశ్నలు, వాటి సమాధానాలు ఇవే. ఈ ఐదు ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్తే రూ.15 వేల నగదు గెలుచుకునే అవకాశం లభిస్తుంది.

ప్రధానాంశాలు:అమెజాన్ క్విజ్ సమాధానాలు చెప్తే చాలురాత్రి 12 గంటల వరకు చాన్స్అమెజాన్ తన యాప్‌లో రోజువారీ క్విజ్‌ను నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో అడిగిన ఐదు ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో ఒకరిని ఎంపిక చేసి వారికి బహుమతులను అందిస్తుంది. నేటి(జులై 10వ తేదీ) క్విజ్ లో ఈ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి రూ.15 వేలు అమెజాన్ పే బ్యాలెన్స్ రూపంలో గెలుచుకునే అవకాశం లబిస్తుంది
వెనక 64 మెగాపిక్సెల్, ముందు 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. కొత్త ఫోన్ వచ్చేస్తుంది!
మొదటి ప్రశ్న: The Full Moon of May is known as what?
సమాధానం: Flower Moon

రెండో ప్రశ్న: At the 2021 PGA Championship, who became the oldest major championship winner in history at the age of 50 years?
సమాధానం: Phil Mickelson

మూడో ప్రశ్న: European Space Agency’s Mars rover for the ExoMars programme is named after which famous scientist?
సమాధానం: Rosalind Franklin

నాలుగో ప్రశ్న: Which alcoholic drink is made primarily with this ingredient?
సమాధానం: Mead

ఐదో ప్రశ్న: Which unit of measurement is used to measure these structures?
సమాధానం: Pyramid Inch

ఇంతకుముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే అవకాశం మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే ఈ క్విజ్ కేవలం అమెజాన్ యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి సమాధానాలు ఇవ్వాలనుకునే వారు యాప్ ను కచ్చితంగా డౌన్ లోడ్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు 24 గంటల పాటూ అందుబాటులోనే ఉండే విధంగా మార్పులు చేశారు. దీనికి సంబంధించిన విజేతలను రేపు(జులై 11వ తేదీ) ప్రకటిస్తారు.
ఇది కదా అసలైన స్మార్ట్ ఫోన్ అంటే.. సూపర్ మొబైల్ లాంచ్ చేసిన క్వాల్‌కాం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఈ స్థాయికి దిగజారిపోయావా చిట్టినాయుడు.. లోకేశ్‌పై విజయసాయి ఘాటు వ్యాఖ్యలు!

Sat Jul 10 , 2021
Nara lokesh రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలతో చంద్రబాబు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని, అది మాత్రం జరగదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు.