రూ.15 వేలు గెలిచే అవకాశం.. ఏం చేయాలంటే?

అమెజాన్ తన క్విజ్‌లో నేడు(ఆగస్టు 15వ తేదీ) అడిగిన ప్రశ్నలు, వాటి సమాధానాలు ఇవే. ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్తే రూ.15 వేల నగదు గెలుచుకునే అవకాశం లభిస్తుంది.

ప్రధానాంశాలు:అమెజాన్ క్విజ్ ద్వారా గెలిచే అవకాశంయాప్ మాత్రం కంపల్సరీఅమెజాన్ తన యాప్‌లో ప్రతిరోజూ ఒక క్విజ్‌ను నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో అడిగిన ఐదు ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో ఒకరిని ఎంపిక చేసి వారికి బహుమతులను అందిస్తుంది. నేటి(ఆగస్టు 15వ తేదీ) క్విజ్ లో ఈ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి రూ.15 వేల నగదు అమెజాన్ పే బ్యాలెన్స్ రూపంలో గెలుచుకునే అవకాశం లభిస్తుంది.
రూ.4 వేలలోపే ఎంఐ అదిరిపోయే స్మార్ట్ బ్యాండ్.. అందుబాటులో ఆఫర్ కూడా!
మొదటి ప్రశ్న: Which Mahindra car model, relaunched in 2021, is named after a dance that developed in late 18th century Spain?
సమాధానం: Bolero

రెండో ప్రశ్న: In June 2021, National Geographic officially recognised what as the world’s fifth ocean?
సమాధానం: Southern Ocean

మూడో ప్రశ్న: In July 2021, who won his sixth Wimbledon title?
సమాధానం: Novak Djokovic

నాలుగో ప్రశ్న: This character has been a mascot of which company?
సమాధానం: Nintendo

ఐదో ప్రశ్న: Identify this city, the most populous city of Spain.
సమాధానం: Madrid

అయితే ఈ క్విజ్ కేవలం అమెజాన్ యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి సమాధానాలు ఇవ్వాలనుకునే వారు యాప్ ను కచ్చితంగా డౌన్ లోడ్ చేసుకోవాల్సిందే. ఇప్పటివరకు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే అవకాశం మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు 24 గంటల పాటూ అందుబాటులోనే ఉండే విధంగా మార్పులు చేశారు. దీనికి సంబంధించిన విజేతలను రేపు(ఆగస్టు 28వ తేదీ) ప్రకటిస్తారు.
ఎంఐ కొత్త టీవీలు వచ్చేశాయ్.. అదిరిపోయే డిస్‌ప్లే.. ధర ఎంతంటే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

కాబూల్‌లో ఐఎస్ ఉగ్రవాదుల ఘాతుకం.. నాలుగు చోట్ల ఆత్మాహుతి దాడి..72 మంది మృతి

Fri Aug 27 , 2021
తాలిబన్ల ఆక్రమణలోకి వెళ్లిన అఫ్గనిస్థాన్‌ రాజధాని కాబూల్‌ ఆత్మాహుతి దాడులతో దద్దరిల్లింది. హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల గురువారం సాయంత్రం జంట పేలుళ్లకు పాల్పడ్డారు.