మౌంట్‌ రోడ్‌లోని పృథ్వీ అపార్ట్‌మెంట్స్‌లోని 18వ ఫ్లోర్‌లో తన ఫ్యామిలీతో సునీల్‌ శెట్టి నివసిస్తున్నారు. అయితే ఆ అపార్ట్‌మెంట్‌లో ముగ్గురికి డెల్టా వేరియంట్ సోకినట్లు వైద్య బృందం గుర్తించింది. దీంతో మున్సిప‌ల్ అధికారులు ఆ అపార్ట్‌మెంట్‌ను సీజ్ చేశారు.

ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ఈ సంవత్సరం ఏప్రిల్‌లో లాంచ్ అయింది. దీని ధర రూ.69,999గా ఉంది. జులై 15వ తేదీన ఈ ఫోన్‌కు సంబంధించిన ఓపెన్ సేల్ జరగనుంది. జులై 7వ తేదీన ఈ ఫోన్ లిమిటెడ్ క్వాంటిటీ సేల్‌ను నిర్వహించారు.

వర్షాకాలం అంటే వ్యాధుల సీజన్ అని అర్థం. ఈ సీజన్లో డయాబెటిస్ బాధితులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ కింది టిప్స్ పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు.

రియల్‌మీ త్వరలో లాంచ్ చేయనున్న ఎక్స్9 సిరీస్ ఫోన్లకు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈ ఫోన్లు ఇప్పటికే పలు సర్టిఫికేషన్ వెబ్ సైట్లలో ఆన్‌లైన్‌లో కనిపించాయి.

ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఉంటుంది. ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం, జీవన విధానం అన్నీ సక్రమంగా ఉండాలి. జీవన విధానం నిజంగా మన ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపిస్తుంది. మంచిగా ఉంటే ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుంది.

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ కొత్త ఫాస్ట్ చార్జర్‌ను లాంచ్ చేసింది. అదే ఎంఐ 67W సోనిక్ చార్జ్ 3.0 చార్జర్ కాంబో. దీని ధరను రూ.1,999గా నిర్ణయించారు.

జగన్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు మరోసారి షాకిచ్చింది. జీవో నంబర్ 2ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

వన్‌ప్లస్ సహవ్యవస్థాపకుడు కార్ల్‌పెయ్ నథింగ్ అనే కొత్త సంస్థను స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ కంపెనీ పేరుతో మొట్టమొదటిసారి ఇయర్‌బడ్స్ లాంచ్ కానున్నాయి. నథింగ్ ఇయర్ 1 అనే పేరుతో రానున్న వీటి ధరను అధికారికంగా ప్రకటించారు.