డయాబెటిస్‌తో బాధ పడే వాళ్ళకి మరియు డయాబెటిస్ రాకుండా జాగ్రత్త పడే వాళ్ళకి డాక్టర్ కొన్ని చిట్కాలని చెప్పారు. అటువంటి వాళ్ళు ఎటువంటి ఆహార పదార్థాలని, డ్రింక్స్‌ని తీసుకోవచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దాం. దీనితో మీరు జాగ్రత్తగా ఉండొచ్చు. పైగా ఎలాంటి సమస్యలు కూడా లేకుండా ఉండొచ్చు. మరి ఇక ఆలస్యమెందుకు వీటి కోసం ఇప్పుడే పూర్తిగా చూసేద్దాం.

ప్రస్తుతం అందరికీ ఈ మానసికమైన అలసట ఉంటోంది, ఈ అలసట మీకు మాత్రమే అనుకోకండి. సుమారుగా సంవత్సరం పైగా మహమ్మారి గురించిన సమాచారం మనకి ఎక్కువగా తెలుస్తోంది. ఎక్కువ మంది ఇంట్లో నుండే పని చేస్తున్నారు. అది కూడా ఒక రకమైన ఒత్తిడికి, ఆందోళనకి కారణమవుతోంది.

కరణ్ జోహర్ దర్శకుడి ఎంతటి సంచలన విజయాలను అందుకున్నారో అందరికీ తెలిసిందే. ఇక నిర్మాతగానూ కరణ్ జోహర్ బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించారు.ఎంతో మంది వారసులను తన సొంత నిర్మాణ సంస్థ నుంచి లాంచ్ చేశారు.

ఆమిర్‌ఖాన్‌- కిరణ్‌రావు విడాకుల ఇష్యూపై ఇప్పటికే ఆర్జీవీ సహా పలువురు సినీ ప్రముఖులు రియాక్ట్ అయ్యారు. తాజాగా కంగనా స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేశారు. ‘హీరామండి’ అనే పేరుతో భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ వెబ్‌ సిరీస్‌‌లో‌ సోనాక్షి సిన్హా వేశ్యగా కనిపించనుందట.

ప్రయాణికులతో బయలుదేరిన ఓ విమానం నిర్ణీత సయమానికి చేరుకోకపోవడంతో ఏటీసీతో సంబంధాలు తెగిపోవడంతో కూలిపోయినట్టు అనుమానిస్తున్నారు.