రెండు మిలియన్ల మందిలో ఒకరు జన్యులోపంతో లెక్సి ఫైబ్రోడిస్ప్లాసియా ఓసిఫికన్స్ ప్రోగ్రెసివాతో జన్మిస్తారు. వీరికి 20 ఏళ్లు వచ్చేసరికి శరీరం రాయిలా మారుతుంది.

రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందం సమయంలో భారత్‌లోని ఓ మధ్యవర్తికి 1.1 మిలియన్ యూరోలు కమిషన్‌ కింద డసాల్ట్ ఏవియేషన్ సంస్థ చెల్లించినట్టు ఫ్రెంచ్ మీడియా కథనం ప్రచురించింది.

bagram air baseఅఫ్గన్‌లో అమెరికాల బలగాల ఉపసంహరణ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నప్పటికీ.. సెప్టెంబర్​ వరకు దళాలు ఉంటాయని, యుద్ధంలో కలుగజేసుకుంటుందని అధికారులు స్పష్టం చేశారు.

వరల్డ్‌ ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో పోటీపడిన రెజ్లర్ సుమిత్.. ఆ టోర్నీ సమయంలో నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు పరీక్షల్లో తేలింది. దాంతో.. అతనిపై రెండేళ్లు నిషేధం పడింది.

టోక్యో ఒలింపిక్స్‌కి భారత్ నుంచి ముగ్గురు స్విమ్మర్లు ప్రాతినిథ్యం వహించబోతున్నారు. ఇందులో మహిళా స్విమ్మర్ మానా పటేల్ కూడా ఉండగా.. భారత్ నుంచి ఓ మహిళా స్విమ్మర్ పోటీపడుతుండటం ఇదే తొలిసారి.