1956లో బ్యాడ్మింటన్‌లో ఫస్ట్ ఇంటర్నేషనల్ టైటిల్ గెలిచిన నందు నటేకర్.. ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్‌గా అప్పట్లో రికార్డ్ నెలకొల్పాడు. 15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో నటేకర్…

తానా ఆధ్వర్యంలో “తెలుగుతనం–తెలుగుధనం” సాహిత్య కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ప్రముఖ సినీ రచయిత శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు పాల్గొన్నారు.

NRI News: కరోనా వైరస్ ఘోరం. మానవ చరిత్రలో గుర్తుగా మిగిలిపోతుందని, వైరస్ తీవ్రత కంటే దానికి సంబంధించిన భయాన్ని కల్పించి కలిగించి, చేసిన ప్రచారమే అధిక మరణాలకు కారణం అయిందని వారు తెలిపారు.

ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీతో కోలాహలం నెలకొంది. ఒక్కసారిగా 135 కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్ల నియామకాలు జరగడంతో రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. కీలక పోస్టులు ఒకే వర్గానికి కట్టబెట్టడంపై టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది.

తెలుగు – సంస్కృత అకాడమీ వ్యవహారంపై రెబల్ ఎంపీ రఘురామ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని అకాడమీ చైర్ పర్సన్ సమర్థించడాన్ని ఆయన తప్పుబట్టారు. పెద్దవారు అంటూ సునిశిత విమర్శలు చేశారు.

నగరి ఎమ్మెల్యేగా.. ఏపీఐఐసీ చైర్ పర్సన్‌గా జోడు పదవులు నిర్వహిస్తున్నారు రోజా. అనూహ్యంగా ఏపీఐఐసీ పదవి నుంచి ఆమెను తప్పించడం హాట్‌టాపిక్‌గా మారింది. అయితే అది కూడా ఆమె మంచికేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ ఆమెకు బంపరాఫర్ ఇవ్వబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంటోంది.

టీటీడీ నూతన చైర్మన్‌గా తాజా మాజీనే ఏపీ ప్రభుత్వం నియమించింది. వైవీ సుబ్బారెడ్డి మరో రెండున్నరేళ్లు అదే పదవిలో కొనసాగుతారని తెలిపింది. ప్రత్యక్ష రాజకీయాల్లో కీలకంగా ఉండాలని కోరుకున్న వైవీకి నిరాశే ఎదురైంది.

రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు పెరగనున్నాయని ఏపీపీఎస్పీ తెలిపింది. గ్రూప్-1,2 పోస్టులు పెంచాలని ప్రభుత్వాన్ని కోరామని దీనిపై త్వరలోనే నిర్ణయం వచ్చే అవకాశముందని సభ్యుడు షేక్ సలాంబాబు తెలిపారు

రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల జాబితాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం విడుదల చేయనుంది. ఈ ప్రకటన శుక్రవారమే విడుదల చేయాల్సి ఉన్నా కసరత్తు కొలిక్కి రాకపోవడంతో నేటికి వాయిదా పడింది.

కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన త్వరలోనే టీఆర్ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం అయ్యింది. మరో నాలుగు రోజుల్లో ఆయన అధికార పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.