ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్ మీ జూన్ 15వ తేదీన జీటీ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుంది. అదే లాంచ్ ఈవెంట్‌లో ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్‌లు కూడా లాంచ్ కానున్నాయని కంపెనీ టీజ్ చేసింది.

మీరు కొత్తగా టూవీలర్ కొనేందుకు రెడీ అవుతున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై సబ్సిడీ పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Xinjiang Muslims ఉగర్‌ ముస్లింలు, వారి మత విశ్వాసాల పట్ల చైనా అనుచిత వైఖరికి అద్దం పట్టే ఎన్నో విషయాలను వెలుగులోకి తీసుకొచ్చిన భారత సంతతి జర్నలిస్ట్‌కు అరుదైన గౌరవం దక్కింది.

కోవిడ్ 19 ప్రతికూల పరిస్థితుల్లో ఐడిఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ తన కస్టమర్లకు ఊరట కలిగే నిర్ణయం తీసుకుంది. ఉచితంగానే రేషన్ సరుకులు అందిస్తోంది. ఇబ్బందులో ఉన్న వారు బ్యాంక్‌కు వెళ్లి ఈ రేషన్ కిట్లు ఉచితంగా పొందొచ్చు.

New IT Guidelines కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలు భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగించేవిగా ఉన్నాయంటూ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ వ్యాఖ్యలు చేసింది.

దాదాపు 12 సంవత్సరాల తర్వాత తన మొదటి భార్య కవితతో విడిపోవడానికి గల కారణాలు చెబుతూ గుట్టువిప్పారు శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా. దీంతో ఈ ఇష్యూ బీటౌన్‌లో హాట్ టాపిక్ అయింది.

Telangana Speaker: మాజీ మంత్రి, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఈ ఉదయం తన శాసనసభ్యత్వానికి రాజీనామా లేఖను స్పీకర్‌ కార్యాలయంలో అందించారు. దీంతో ఆ లేఖను ఆమోదిస్తూ స్పీకర్‌ నిర్ణయం వెలువరించారు.

బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్. రిజర్వు బ్యాంక్ ఇటీవలనే ఇంటర్‌ఛేంజ్ చార్జీలు పెంచుకోవచ్చని బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. దీంతో బ్యాంక్ కస్టమర్లపై ప్రతికూల ప్రభావం పడనుంది.

ఈ ఇద్దరూ ఇద్దరే.. ఒకరు వివాదాస్పద నటి అయితే.. మరొకరు వివాదానికి కేరాఫ్ అడ్రస్ లాంటి వారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు ఒకరిపై ఒకరు తిట్ల దండకం అందుకున్నారు. వాళ్లే కరాటే కళ్యాణి, శ్రీరెడ్డి.

బ్యాంక్ కస్టమర్లకు ముఖ్యమైన అలర్ట్. ఐడీబీఐ బ్యాంక్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పలు రకాల సర్వీస్ చార్జీలను సవరించింది. దీంతో బ్యాంక్ కస్టమర్లపై ప్రతికూల ప్రభావం పడనుంది.