ఆరోగ్యానికి విటమిన్స్ ఎంతో అవసరం. అన్ని విటమిన్స్ సరైన మోతాదులో అందకపోతే శరీరపు పని తీరు దెబ్బ తింటుంది. అయితే, వర్క్ ఫ్రమ్ హోమ్, స్టడీ ఫ్రమ్ హోమ్ నడుస్తున్న ఈ రోజుల్లో చాలా మంది అసలు ఇంట్లో నుండి బయటకి రాని ఈ రోజుల్లో విటమిన్ డీ లోపం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.

మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే, మీకు రోగనిరోధక శక్తి లోపించిందని అర్థం. ఈ 6 రకాల సమస్యలు మీలో కనిపిస్తే.. ఇలా పరిష్కరించుకోండి.

కరోనా వైరస్ కారణంగా చాలా మంది అనేక ఇబ్బందులతో సతమతం అయ్యారు. ఈ మధ్యనే కరోనా కేసులు తగ్గుముఖం చూపుతున్నాయి. ముందు అయితే నిజంగా ఘోరం అనే చెప్పాలి. రోజుకి లక్షల్లో కేసులు నమోదు అవ్వడం లాంటివి చూసాం.

సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ తాజాగా చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. చూపించడం, దాచి ఉంచడం అంటూ ఆమె చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి.

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి పట్టుబడినా కులం అంటగడతాడు. మనిషి కులం దృష్టితో మాత్రమే చూసే కుళ్లు మనిషి చంద్రబాబు అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

సీఎం వైఎస్ జగన్‌ను అమూల్ బేబీ అనడంపై తీవ్రంగా స్పందించారు మంత్రి అనిల్. చినబాబుకి ఫ్రస్ట్రేషన్ బాగా ఎక్కువైంది. గూగుల్‌లో టైప్ చేస్తే పప్పు అని వస్తోంది. గడ్డం పెంచినంత మాత్రాన ఒరిగేదేమీ లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ప్రముఖ బెంగాలీ చిత్ర నిర్మాత, రచయిత బుద్ధదేవ్‌ దాస్‌గుప్తా (77) కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం మరణించారు.

Jamuna Hatcheries: ఈటల రాజేందర్ కుటుంబం ప్రభుత్వ దేవాదాయ భూములను తనఖా పెట్టి కెనరా బ్యాంక్ నుండి భారీ ఎత్తున రుణాలు పొందారని అడ్వకేట్ రామారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ధూమపానం ఆరోగ్యానికి హానికరం అన్న సంగతి అందరికి తెలుసు. అయితే తెలిసినా చాలా మంది ఇంకా దీనిని వదలడం లేదు. నిజంగా దీని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈరోజు నిపుణులు స్మోకింగ్ వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి అనేది తెలియజేశారు. మరి ఇప్పుడు వాటి కోసం మనం తెలుసుకుందాం.

Indian-Americans Discrimination గతేడాది కాలంలో ప్రతి ఇద్దరు భారతీయ అమెరికన్లలో ఒక్కరు వివక్షను ఎదుర్కొన్నట్టు తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడయ్యింది.