ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త ఫోన్ వై53ఎస్ 5జీని లాంచ్ చేసింది. అయితే ఈ ఫోన్ ప్రస్తుతానికి చైనాలో మాత్రమే లాంచ్ అయింది. మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.

ఏపీలో కర్ఫ్యూను ఈ నెల 20వ తేదీ వరకు పొడిగిస్తూ బుధవారం ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

యూజర్లకు అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది జియో. కోవిడ్ వ్యాక్సిన్‌కు సంబంధించిన కీలక సమాచారం అందిస్తోంది. వాట్సాప్ ద్వారా వ్యాక్సిన్ లభ్యత సమాచారం అందించనుంది.

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ తన కొత్త స్మార్ట్ బ్యాండ్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే హానర్ బ్యాండ్ 6. దీని ధరను రూ.3,999గా నిర్ణయించారు. జూన్ 14వ తేదీ నుంచి దీని సేల్ జరగనుంది.

రెండేళ్లలో రాష్ట్రానికి వచ్చిన కంపెనీలంటూ జగన్ సర్కార్ విడుదల చేసిన జాబితాను రాష్ట్ర ప్రజలంతా పరిశీలించాలి. చంద్రబాబు హయాంలో వచ్చిన కియా, హీరో మోటార్స్, ఇసుజు కూడా తామే తెచ్చామని చెప్పుకోవడం సిగ్గుచేటు.

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ త్వరలో మనదేశంలో ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేయనుంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో అధికారికంగా టీజ్ చేశారు. కాబట్టి ఈ ల్యాప్‌టాప్ త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

రితేశ్ దేశ్‌ముఖ్, జెనిలియా దంపతులకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆన్ లైన్ వేదికగా నిత్యం తమ తమ అభిమానులతో టచ్‌లో ఉండే ఈ జోడీ తాజాగా ఓ వెరైటీ రొమాంటిక్ వీడియోతో అట్రాక్ట్ చేసింది.

Lockdown in Telangana: ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు టీఎస్ఆర్టీసీ సిటీ బస్సులు అందుబాటులో ఉంటాయని టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్‌ ఈడీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. యూపీ కాంగ్రెస్‌లో కీలక నేత, కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఎన్నికలకు ఏడాది ముందే ఆయన కమలదళంలో చేరిపోయారు.