ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తన కొత్త ఫోన్ నార్డ్ ఎన్200ను త్వరలో లాంచ్ చేయనుంది. అత్యంత చవకైన వన్‌ప్లస్ ఫోన్ ఇదే అయ్యే అవకాశం ఉంది.

Vaccine in Private Hospitals: దేశవ్యాప్తంగా 18 ఏళ్లు దాటిన అందరికీ ఉచితంగా టీకా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. 25 శాతం వ్యాక్సిన్‌లను ప్రైవేటు ఆస్పత్రులకు ఇస్తున్నట్టు మోదీ చెప్పారు.

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ ఈ నెల 23వ తేదీన రెండు ట్యాబ్‌లను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. వీటి ధర కూడా ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీకైంది.

రాహుల్ సిప్లిగంజ్ అషూ రెడ్డి వ్యవహారం గత కొంతకాలంగా నెట్టింట హాట్ టాపిక్ అవుతూ వస్తోంది. బిగ్ బాస్ మూడో సీజన్ కంటెస్టెంట్లైన ఈ ఇద్దరూ షో తరువాతే అసలు కథను మొదలుపెట్టేశారని.. ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ పుకార్లు షికారు చేస్తుండగా.. వాటికి మరింత బలాన్నిస్తూ షాకింగ్ పోస్ట్ పెట్టారు.

ఉదయాన్నే వేడి వేడి కాఫీ పడితే తప్ప కొందరికి తెల్లారదు. మూడు.. నాలుగు కప్పుల కాఫీ తాగితే తప్ప కొందరికి రోజు గడవదు. బ్రేక్ ఫాస్ట్.. లంచ్.. డిన్నర్.. ఇందులో ఏదైనా స్కిప్ చేయమంటే ఓకే అంటారు గానీ.. కాఫీకి మాత్రం నో చెప్పరు. కెఫిన్ ఇచ్చే మజా మరేదీ ఇవ్వదు అని అంటుంటారు కాఫీ ప్రియులు.

క్యాస్టింగ్ కౌచ్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు నిర్మాత సురేష్ బాబు. మహిళల్ని లోబరుచోవడం భార్యతో కాకుండా వేరే వాళ్లతో శారీరక సుఖం కోరుకోవడం మంచి పద్దతి కాదని అంటూనే ఇది తరతరాల నుంచి ఉందని అన్నారు.

టెక్ దిగ్గజం యాపిల్ తన లేటెస్ట్ అప్‌డేట్ ఐవోఎస్ 15ని విడుదల చేసింది. ఇందులో ఎన్నో కొత్త ఫీచర్లను యాపిల్ అందించింది. ఈ అప్‌డేట్ అందుకునే ఫోన్లు ఇవే..

Uddhav Thackeray ప్రధాని నరేంద్ర మోదీతో భేటీపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీని ఏకంతంగా ఆయన కలిసినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రాధాన్యత ఏర్పడింది.

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ తన కొత్త చవకైన 5జీ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే ఐకూ జెడ్3 5జీ. దీని ధర రూ.19,990 నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో దీనికి సంబంధించిన సేల్ జరగనుంది.

మీరు తక్కువ ధరకే ఇల్లు కొందామని ఆలోచిస్తున్నారా? లేదంటే చౌక ధరకే ప్రాపర్టీ సొంతం చేసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకోసం ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. బ్యాంక్ ఇవేలం నిర్వహిస్తోంది.