గతంలో అమితాబ్ బచ్చన్‌తో 'సర్కార్‌' మూవీ చేసి సక్సెస్ అందుకున్న రామ్ గోపాల్ వర్మ.. మళ్ళీ ఇన్నేళ్లకు ఆయనతో మరో సినిమా ప్లాన్ చేశారట. తాజాగా ఇందుకు సంబంధించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కరోనా వైరస్‌తో పోరాడేందుకు వ్యాక్సిన్ తీసుకున్నారా? అయితే, వెంటనే తీసుకోండి. వ్యాక్సిన్ గురించి మీకు ఏ మాత్రం ఆందోళన వద్దు. కేవలం కొందరిలో మాత్రమే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి. అయితే, వ్యాక్సిన్‌కు ముందు, ఆ తర్వాత ఈ కింది జాగ్రత్తలు తీసుకోండి.

వేసవిలో వేడి, ఉక్కపోతను తట్టుకోలేక కొందరు నగ్నంగా నిద్రపోవడానికే ప్రాధాన్యమిస్తారు. దీనివల్ల లాభం కంటే నష్టాలే ఎక్కువ అని నిపుణులు తెలుపుతున్నారు.

బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో నటించి ఫేమస్ అయిన ఎవ‌లిన్ శ‌ర్మ సాహో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తాజాగా ఈ బ్యూటీ తన పెళ్లి మ్యాటర్ బయటపెట్టి షాకిచ్చింది.

కరోనా వైరస్‌ మహమ్మారి నుంచి బయటపడాలంటే టీకా ఒక్కటే శరణ్యం. ఈ నేపథ్యంలో వైరస్‌ను పూర్తిగా నిర్వీర్యం చేసే సమర్ధవంతమైన టీకాల కోసం ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ ఏడాదిన్నరగా మాస్క్ నిబంధనలను తప్పనిసరి చేశాయి. ఒకవేళ వీటిని ఎవరైనా అతిక్రమిస్తే జరిమానా కూడా విధిస్తున్నాయి.

సాధారణంగా మనకి క్లైమేట్ మారినప్పుడు లేదా సీజన్ మారినప్పుడు ఫ్లూ అనేది సాధారణమే. కానీ ఇది ఎక్కువ కాలం వేధిస్తూ ఉంటే తప్పకుండా దీని పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ఇన్ఫెక్షన్స్ వల్ల ప్రమాదం ఉంటుంది. అలానే ఫీవర్ రావడానికి గొంతు నొప్పి, జలుబు, దగ్గు మరియు తుమ్ములు కూడా కారణం అవుతాయి. సాధారణంగా జలుబు వచ్చిందంటే దానిలో రెండు వందల రకాల వైరస్‌లు ఉంటాయి. వాటిలో ముఖ్యమైన వైరస్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్. దీని వల్ల సాధారణంగా ఫ్లూ అనేది మనకి వస్తుంది.

బాలీవుడ్ ఇండస్ట్రీపై డ్రగ్స్, రేప్ కేసులు ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది సుశాంత్ సింగ్ మరణంతో(జూన్ 14) బాలీవుడ్‌పై విమర్శలు ఎక్కువయ్యాయి. మొదటగా సుశాంత్ సింగ్ మరణాన్ని ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు.

శరీరం పనితీరు చక్కగా ఉండాలంటే వివిధ రకాల మాక్రో న్యూట్రియెంట్స్, మైక్రో న్యూట్రియెంట్స్ కావాలి. వాటిలో విటమిన్ బీ 12 కూడా ఒకటి. ఇది ఒక వాటర్ సాల్యుబుల్ విటమిన్. ఇది బాడీ చేసే రోజువారీ పనుల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మీ శరీరానికి తగినంత బీ 12 లభించకపోతే అది కొన్ని విపరీత పరిణామాలకి దారి తీస్తుంది. అయితే, ఈ విటమిన్ డెఫిషియెన్సీ అంత త్వరగా బయటపడదు. దీన్ని ఎంత త్వరగా గుర్తించగలిగితే అంత మంచిది. లేకపోతే, కాగినిటివ్ డిక్లైన్, నెర్వస్ సిస్టమ్ డ్యామేజ్, ఎనీమియా వంటి సమస్యలు రావచ్చు.

Kamala Harris First Foreign Tour తొలిసారి విదేశీ పర్యటనకు ఆదివారం బయలుదేరిన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది.