తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ (98) ఆస్పత్రిలో చేరారు. సాధారణ చెకప్ కోసం ప్రతీ నెలా ఆయన హాస్పిటల్‌కు వెళ్తుంటారన్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా శ్వాస సంబంధిత వ్యాధుల‌తో ఇబ్బందిప‌డుతోన్న దిలీప్ కుమార్‌ను ఆదివారం ఉద‌యం కుటుంబ‌స‌భ్యులు ఆసుప‌త్రిలో చేర్పించారు.

Covid Lab Leak Theory ఏడాదిన్నరగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి ల్యాబ్ నుంచి పుట్టిందా? సహజసిద్ధమైందా? అనేది ఇప్పటికీ స్పష్టత లేదు.

నటీమణుల హాట్ ఫొటోస్ కనిపిస్తే చాలు నెటిజన్స్ రెచ్చిపోతుంటారు. తమ కామెంట్లకు పదును పెడుతూ ఓపెన్ అవుతుంటారు. నటి టీనా దత్తా విషయంలో సరిగ్గా అదే జరగడంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేసింది.

‘కరోనా కో హరానా హై’(కరోనాను ఓడిద్దాం) అంటూ నడుం బిగించారు అక్షయ్ కుమార్, చిరంజీవి. ఈ మేరకు జనాల్లో కరోనా పట్ల అవగాహన పెంపొందించబోతున్నారు.

yemen civil war గల్ఫ్ దేశాల్లో ఆధిపత్యపోరు పతాకస్థాయికి చేరుకుంటోంది. యెమెన్ ప్రభుత్వానికి సౌదీ ఆరేబియా మద్దతుగా నిలబడితే.. అక్కడ తిరుగుబాటుదారులకు ఇరాన్ వత్తాసు పలుకుతోంది.