బాలీవుడ్ నటుడు పర్ల్ వీ పూరి మీద అత్యాచార ఆరోపణలు వచ్చాయి. మైనర్ బాలికపై రేప్ చేసినట్టుగా ఆమె తండ్రి ఫిర్యాదు చేశారు. అయితే అవి కేవలం ఆరోపణలు మాత్రమేనని, అందులో ఎలాంటి నిజం లేదని బాలిక తల్లి చెబుతోంది. ఇలా ఈ కేసులో రెండు వాదనలు వినిపిస్తున్నాయి.

మ్యారేజ్ తర్వాత తొలిసారి కాజల్ అగర్వాల్ ఓ హిందీ సినిమా ఓకే చేసింది. పెళ్లి నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో 'ఉమ' అనే పాత్రలో కాజల్ నటించనుందట. త్వరలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.

శృంగార కోరికలు ఎక్కువ ఉండడం కామన్ కాదు. దీనిని ఒప్పుకోడానికి చాలా మంది ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు కోరికలు ఎక్కువగా ఉంటాయి. దీనికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..!

మొదటి సారి కనుక మీరు శృంగారంలో పాల్గొంటుంటే మీరు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాలి. సొసైటీ, చుట్టూ ఉండే వాళ్ళు మీరు వర్జీనిటీని కోల్పోతున్నారు అని చెబుతూ ఉంటారు. అయితే దీని కోసం మీరు ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. న్యాయంగా చెప్పాలంటే శరీరంలో వర్జీనిటీ అని ఏ పార్ట్ ఉండదు అని ఎడ్యుకేటర్ చెబుతున్నారు.

Lancet Study భారత్‌లో ప్రస్తుత రెండో దశ కరోనా వైరస్ వ్యాప్తికి డెల్టా వేరియంట్ కారణమని ప్రభుత్వ అధ్యయనంలో వెల్లడయిన విషయం తెలిసిందే.