కరోనా మహమ్మారి అందరిని ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇటువంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలి అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే…? మాస్కులు ధరించడం. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కూడా సురక్షితంగా మాస్కు ధరించాలి అని వెల్లడించింది. అయితే ఈ రోజు మనం మాస్క్ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం.

సాగర్‌పై దాడితో గ్యాంగ్‌స్టర్‌ జతేదికి సుశీల్ కుమార్ కోపం తెప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో.. జైల్లోని సుశీల్ కుమార్‌పై జతేది అనచరులు దాడి చేసే ప్రమాదం ఉందని సుశీల్ లాయర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.

ఫ్లయింగ్ సిఖ్ మళ్లీ ఆసుపత్రిలో చేరాడు. మే 20న కరోనా వైరస్ బారినపడిన మిల్కా‌సింగ్ తొలుత ఇంటి వద్ద చికిత్స తీసుకుని ఆ తర్వాత ఆసుపత్రిలో చేరాడు. అయితే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పటికీ..?