సుశీల్ కుమార్ తనంటే రెజ్లింగ్ వర్గాల్లో భయాందోళనలు కలిగించాలని దాడిని వీడియో తీయించాడు. సుశీల్ అతని సహాయకులు చుట్టూ చేరి హాకీ, బేస్ బాల్ స్టిక్స్‌తో సాగర్‌పై పాశవికంగా దాడి చేస్తున్న వీడియో ఒకటి…

గ్యాంగ్‌స్టర్‌తో సుశీల్ కుమార్ కలిసి పనిచేశాడా..? ఫస్ట్‌ కాలాతో సంబంధాలు కొనసాగించిన సుశీల్.. ఆ తర్వాత అతని శత్రువైన నీరజ్ వద్దకి వెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే.. ఈ సంబంధాలపై అడిగినప్పుడు రెజ్లర్ మౌనం వహిస్తున్నాడట.

ప్రస్తుతం ప్రభాస్ ప్లాన్స్ అన్నీ కూడా ప్యాన్ ఇండియా, ప్యాన్ వరల్డ్ స్థాయిలోనే ఉంటున్నాయి. నాగ్ అశ్విన్‌తో చేయబోయే సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ప్రభాస్ మీద ఒక వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. హాలీవుడ్ చిత్రంలో ప్రభాస్ నటించబోతోన్నట్టు రూమర్లు బయటకు వచ్చేశాయి.

సోషల్ మీడియాలో సెలబ్రిటీలు వేధింపులకు గురికావడం ఎక్కోడో చోట జరుగుతూనే ఉంది. తాజాగా సినీ నటి గీతాంజలి తనను సామజిక మాధ్యమాల్లో వేధిస్తున్నారంటూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది.

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై టీడీపీ నేత నాారా లోకేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ ఓ అమూల్ బేబీ అని, ఏపీలోని డెయిరీ ఆస్తులన్నీ గుజరాత్‌కు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు.

Very severe cyclone Yaas.. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుఫాను.. ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో తీరం తాకింది. దీంతో బెంగాల్, ఒడిశాలో తీవ్రత ఎక్కువగా ఉంది.

Chiranjeevi Oxygen Plant in AP: చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ఆక్సిజ‌న్ బ్యాంకులను వారంలోపు ఏర్పాటు చేస్తామ‌ని ప్రకటించిన చిరంజీవి ఈ బృహత్తర కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాల్లో ఆస్ప‌త్రి నుంచి ఆక్సిజ‌న్ కావాల‌ని కోర‌గానే సిలిండ‌ర్ల‌ను పంపిస్తారు.

IMA defamation case అల్లోపతి వైద్యంపై రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అల్లోపతి వైద్యం, వైద్యులను అవమానించేలా రాందేవ్ బాబా మాట్లాడారని ఐఎంఏ మండిపడింది.

ఐపీఎల్ 2021 సీజన్‌ కోసం భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ని బీసీసీఐ రద్దు చేసింది. ఈ ఆరు మ్యాచ్‌లను వచ్చే ఏడాది ఆరంభంలో..?

వన్‌ప్లస్ టీవీ 40వై1 సేల్ మనదేశంలో ఈరోజు(మే 26వ తేదీ) జరగనుంది. ఫ్లిప్‌కార్ట్‌లో మధ్యాహ్నం 12 గంటలకు ఈ టీవీని కొనుగోలు చేయవచ్చు. దీని ధరను రూ.23,999గా నిర్ణయించారు. అయితే ప్రారంభ ఆఫర్ కింద రూ.21,999కే దీన్ని కొనుగోలు చేయవచ్చు.