Sabja Seeds Health Benefits: ఆయుర్వేదం ప్రకారం.. సబ్జా గింజల నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిదట. ఆ పానీయం వల్ల శరీరానికి చలవ చేస్తుందట. మధుమేహం, డీహైడ్రేషన్, అధిక బరువు, మలబద్ధకం, శ్వాసకోస వ్యాధులకు సబ్జా గింజలు మంచి ఔషదంగా పనిచేస్తాయట.

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ నెం.1 స్థానాన్ని నిలబెట్టుకోగలిగాడు. గత ఏడాదన్నర కాలంగా వన్డేల్లో సెంచరీ కోసం నిరీక్షిస్తున్న కోహ్లీ.. ఇంగ్లాండ్‌తో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో 56, 66, 7 పరుగులు చేశాడు.

మనం మెంతుల్ని ఎన్నో రకాల వంటల్లో ఉపయోగిస్తుంటాము. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. వీటి లో న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని డైట్‌లో చేర్చడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మన వంటింట్లో దొరికే ముఖ్యమైన పదార్థాల లో ఇది కూడా ఒకటి అనే చెప్పాలి. నిజంగా మెంతులు ఆరోగ్యానికి చాల ప్రయోజనాన్ని ఇస్తుంది.

మీకు డయాబెటీస్ ఉందా? ఏ పండ్లు తినొచ్చు? ఏది తినకూడదనే సందేహం మిమ్మల్ని వెంటాడుతోందా? అయితే, మీరు తప్పకుండా ఈ వివరాలు తెలుసుకోవల్సిందే.

Philippine: రోడ్రిగోకు ప్రస్తుతం 76వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిన్నపాటి వేడుక ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆయన నివాసంలో పని చేసే సహాయకురాలు ఓ చిన్న కేక్ అధ్యక్షుడి వద్దకు తీసుకొచ్చింది.

ఫ్లేవనాయిడ్స్ మొక్కలు నుండి మనకి లభిస్తాయి. వీటి వల్ల కలిగే లాభాలు ఎన్నో ఉన్నాయి. ఫ్లూ వగైరా వాటిని కూడా ఇది తగ్గిస్తుంది. ఇమ్యూనిటీ సిస్టం ని కూడా మెరుగు పరచడానికి ఇది బాగా ఉపయోగ పడుతుంది. గట్ మైక్రోబియంని కూడా ఇది ఇంప్రూవ్ చేస్తుంది. ఇలా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అని మనం చెప్పవచ్చు. అయితే మరి అది మనకి ఎలా సహాయ పడతాయి..?, అవి ఎలా మనకి లభిస్తాయి…?, వాటి వల్ల నిజంగా మనకి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి…? ఇలా అనేక విషయాలు గురించి ఇప్పుడే తెలుసుకోండి.

అమెరికా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలను చేపట్టిన కమలా హ్యారిస్‌ ఇంకా అధికారిక నివాసంలోకి చేరలేదు. రెండు నెలలుగా ఆమె గెస్ట్‌హౌస్‌లోనే గడుపుతున్నారు.

అమెరికా అధ్యక్ష పీఠం దిగిపోయిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తొలిసారి తన స్నేహితుడి వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జో బైడెన్ విధానాాలపై మండిపడ్డారు.

ప్రపంచ వాణిజ్యానికి కీలక మార్గమైన సూయజ్ కాలువలో కూరుకుపోయిన నౌకను ఎట్టకేలకు కదలించారు. ఓవైపు ఇసుకను తవ్వుతూ… మరోవైపు, టగ్‌ పడవలు నౌకను తాళ్లతో బయటికి లాగడంతో ప్రయత్నం ఫలించింది.

ప్రపంచాన్ని అల్లకల్లోలానికి గురిచేసిన కరోనా రక్కసిపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. డ్రాగన్ ఒత్తిడికి తలొగ్గిందా? లేక వాస్తవాలను వెలుగుతీసిందా? అనేది సందేహంగా ఉంది.