ఇప్పటివరకు కరోనాతో 1531మంది చనిపోయారు. మొత్తం కరోనా కేసులు సంఖ్య రెండు లక్షల 84వేలకు చేరింది. మరోవైపు కొత్త రకం వైరస్ కూడా తెలంగాణ వాసుల్ని భయపెడుతోంది.

రాజాసింగ్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలన్నారు. ఏది పడితే అది మాట్లాడితే సహించేది లేదన్నారు. స్వార్థపూరిత ఆలోచనలతోనే ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.

మార్చిలో రానున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నిక విషయంలో ఇప్పటినుంచి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో బీజేపీకి ఎమ్మెల్యేలుగా గెలిచే నాయకులు లేరని లేఖలో ఆయన పేర్కొన్నారు.

Delhi: కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపడానికి రైతు సంఘాల ప్రతినిధులు అంగీకరించారు. డిసెంబర్ 29న చర్చలకు వస్తామని తెలిపారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాక జాయింట్ సెక్రటరీ వివేక్ అగర్వాల్‌కు లేఖ రాశారు.

చింతామణి నాటకంపై పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఈ నాటకాన్ని ప్రదర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు.

YS Jaganmohan Reddy: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కులాలకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Karimnagar: లండన్ నుంచి వస్తున్న వారిలో గుర్తిస్తున్న కరోనా వైరస్ అది కొత్త స్ట్రెయిన్ కరోనా? లేక పాత కరోనానా అనేది తేల్చేందుకు కొంత సమయం పడుతుందని ఈటల తెలిపారు.

Hyderabad: వీహెచ్ వ్యాఖ్యలపై మాజీ ఎంపీ మల్లు రవి శనివారం స్పందించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైద్య విద్యలో ఉన్నత చదువులు చదివి సమాజంలో మార్పు కోసం తాను రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు.

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ సంవత్సరం చివరిలో స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లను అందించే ఎలక్ట్రానిక్స్ సేల్‌ను ప్రారంభించింది.