Phones Launching in December 2020: డిసెంబర్‌లో మనదేశంలో ఎన్నో స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. వీటిలో రకరకాల బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి.

సినీ నటి మంచు లక్ష్మి తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలపై స్పందిస్తూ ఓపెన్ అయ్యారు. తనకు స్టార్ హీరోలు ఆమిర్ ఖాన్, నాగార్జున ఇద్దరూ చాలా ఇష్టమని పేర్కొంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తమిళ హీరోలు విశాల్, ఆర్య మరోసారి కలిసి నటిస్తున్నారు. వీరిద్దరూ హీరోలుగా వస్తోన్న చిత్రానికి ‘ఎనిమీ’ అనే టైటిల్ను ఖరారు చేశారు.

అనసూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తోన్న ‘థ్యాంక్ యు బ్రదర్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ విడుదల చేశారు.

Sydney ODIలో స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ 10 ఓవర్లలో 89 పరుగులిచ్చి స్టోయినిస్ వికెట్ పడగొట్టాడు. తద్వారా వన్డేల్లో అత్యధిక పరుగులిచ్చిన భారత స్పిన్నర్‌గా చాహల్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్ 67 పరుగుల తేడాతో ఓడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన 374 రన్స్ చేయగా.. బదులుగా భారత్ 308 పరుగులకే పరిమితమైంది.

మెగాస్టార్ చిరంజీవి తండ్రి వెంకట్రావు కూడా సినిమాల్లో నటించిన సంగతి మీకు తెలుసా. చిరంజీవి హీరోగా తెరకెక్కిన మంత్రిగారి వియ్యంకుడు సినిమాల్లో ఆయన మంత్రిగా కనిపించారు.

రానా దగ్గుబాటి తన అనారోగ్యం గురించి ఎప్పుడూ ఎక్కడా స్పందించలేదు. ఆయన ఆరోగ్యంపై అనేక రూమర్లు వచ్చినా రియాక్ట్ అవ్వలేదు. కానీ, ‘సామ్ జామ్’ షోలో ఓపెన్ అయ్యారు.

Sydney ODIలో డేవిడ్ వార్నర్ క్రీడాస్ఫూర్తిని చాటాడు. బ్యాటింగ్ చేస్తున్న హార్దిక్ పాండ్య షూలేస్ వదులవడంతో వార్నర్ షూ లేస్ బిగించి కట్టాడు.

Redmi Note 9 Pro 5G: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ తన రెడ్ మీ నోట్ 9 సిరీస్‌లో మూడు కొత్త ఫోన్లు లాంచ్ చేసింది. ఇందులో అదిరిపోయే ఫీచర్లు అందించారు.