సాధారణంగా మనం గూగుల్ ఖాతాలో పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అవుతాం. అయితే మీ ఫోన్‌లో టూ-స్టెప్ వెరిఫికేషన్ యాక్టివేట్ చేసుకుంటే పాస్‌వర్డ్ ఎంటర్ చేశాక ఓటీపీ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మీ గూగుల్ ఖాతా మరింత సేఫ్‌గా ఉంటుంది.

Flipkart తో కలిసి వస్తోన్న ఈ #FullOn Galaxy F-series, ఖచ్చితంగా అన్ని రకాల F-bombs తో నిండి ఉంటుంది. సుదీర్ఘ ఆలోచనల తరువాత, Samsung Galaxy F41 ఏ ఏ ఫీచర్లతో రాబోతుందోనని Samsung మనకు తెలిపింది. ఇందులో ఉన్న ఫీచర్ల గురించి ఇప్పుడు మరింతగా తెలుసుకుందాము.

దారి తెలియని చాలా చోట్ల మనకు గూగుల్ మ్యాప్స్ ఒక వరంలా కనిపిస్తుంది. కొన్ని సార్లు దెబ్బేస్తుంది అనుకోండి.. కానీ అది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. కానీ మనలో చాలా మందికి గూగుల్ మ్యాప్స్‌ను ఎలా ఉపయోగించాలో పూర్తిస్థాయిలో తెలియదు. గూగుల్ మ్యాప్స్‌లో ఎక్కువ మందికి తెలియని ఆరు టిప్స్ ఇవే. వీటిని ఎలా ఉపయోగించాలో వీడియోలో స్క్రీన్ షాట్ రూపంలో పూర్తిగా వివరించారు. కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి. గూగుల్ మ్యాప్స్‌లో ఒక ప్రదేశాలన్ని మార్క్ చేయడం, డ్రైవ్ చేస్తూ వాయిస్ కమాండ్స్ ఉపయోగించడం వంటివి కూడా ఇందులో ఉన్నాయి.

ఇ.ఎస్.ఏ. లోని నాలుగు విభాగాల్లో ముఖ్యమైన, అతి పెద్దదైన, మూడు వేలమంది సభ్యులున్న ప్లాంట్-ఇన్సెక్ట్ ఇకోసిస్టమ్స్ విభాగం ఉపాధ్యక్షపదవికి ఎన్నికైన మొదటి తెలుగువారు.. రెండవ భారతీయుడు సురేంద్ర.

సాధారణంగా మనలో చాలా మంది వాట్సాప్‌ను ఉపయోగిస్తారు. అయితే కొంతకాలం పోయాక ఎటువంటి కొత్త మెసేజ్‌లూ రాకపోయినా వాట్సాప్‌‌ను పదేపదే చూడటం, దానికి ఎక్కువ అలవాటు అవ్వడం వంటివి చేస్తారు. అయితే ఈ టిప్స్ ఫాలో అయితే వాట్సాప్ మీ ఫోన్‌లో ఉన్నా ఉన్నట్లే ఉండదు. అన్ ఇన్ స్టాల్ చేయకుండా వాట్సాప్‌ను ఎక్కువ సేపు ఉపయోగించకుండా ఉండవచ్చు.

Samsung విడుదల చేసిన సరికొత్త F series టీజర్ చూస్తుంటే, ఇది మనల్ని ‘Full On’ మైండ్ లోనికి తీసుకొని వెళ్ళేటట్టు ఉంది. జీవితాన్ని పూర్తిగా ఆనందించాలనుకొనే Gen Z కు ఈ ఫోన్ ఎందుకు సరిగ్గా సరిపోతుందో ఇప్పుడు మీకు అర్ధమయ్యింది.

ప్రస్తుతం చాలా మంది ఇంటి నుండి పని చేస్తున్నారు మరియు విద్యార్థులు ఆన్‌లైన్‌లో నేర్చుకుంటున్న ఈ సమయంలో, ఫోన్ వినియోగం రోజుకు కనీసం 6 గంటల వరకు పెరిగింది. ఇలాంటి సమయాల్లో మంచి నాణ్యతతో కూడిన స్మార్ట్‌ఫోన్ కేవలం కోరిక కాదు, అది అత్యవసరం. దీనిని దృష్టిలో ఉంచుకునే Samsung, F series ను ప్రారంభించింది.

ట్యాక్స్ పేయర్స్‌కు శుభవార్త. జీఎస్‌టీఎన్ తాజాగా కొత్త కాంటెస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో గెలిచిన వారికి నగదు బహుమతి పొందొచ్చు. మొత్తంగా రూ.5 లక్షల రివార్డ్ అందుబాటులో ఉంది.

సాధారణంగా Whatsapp అందరూ ఉపయోగిస్తూనే ఉంటాం. ఇప్పుడు వాట్సాప్‌లో వేధింపులు కూడా ఎక్కువయ్యాయి. అయితే వీటికి గురించి కాకుండా ఉండాలంటే ఈ ఆరు టిప్స్ పాటించండి.

ఒకవేళ, మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, మంచి 'మిడ్-రేంజర్' ను ఎంచుకోవడానికి ఇదే సరైన సమయం. మార్కెట్‌లో ఉన్న కాంపిటీషన్ & యూజర్ల డిమాండ్ లను దృష్టిలో పెట్టుకొని, Samsung గత వారం అద్భుతమైన #MeanestMonsterEver Galaxy M51 ను విడుదల చేసి ఇంటర్నెట్‌ను తన వైపు తిప్పుకునేలా చేసింది.