Koneru Humpy: ఫిడే ఒలింపియాడ్‌లో భారత్ తొలిసారిగా స్వర్ణం సాధించింది. రష్యాతో కలిసి సంయక్తంగా టైటిల్ సాధించింది. విజయంలో కోనేరు హంపి కీలక పాత్ర పోషించారు.

చెస్ ఒలింపియాడ్‌లో ఈసారి భారత్ గోల్డ్‌ మెడల్ సాధించేలా కనిపిస్తోంది. ఫైనల్‌కి చేరడం ద్వారా ఇప్పటికే సిల్వర్‌ని ఖాయం చేసుకున్న భారత్.. ఈరోజు తుది పోరులో రష్యాతో ఢీకొట్టనుంది.

దేశంలోనే అత్యుత్తమ క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్‌రత్నకి ఈ ఏడాది ఎంపికైన రెజ్లర్ వినేశ్ పొగట్.. కరోనా వైరస్ కారణంగా ఆ అవార్డుని అందుకోలేకపోతోంది.

భారత బ్యాడ్మింటన్ డబుల్స్ ఆటగాడు సాత్విక్ సాయిరాజ్‌ కరోనా వైరస్ బారినపడ్డాడు. అమలాపురంలోని తన ఇంట్లో ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్న సాత్విక్ శనివారం అర్జున అవార్డు అందుకోవాల్సి ఉంది. కానీ.. కరోనా వైరస్ కారణంగా కార్యక్రమానికి అతను దూరంకాబోతున్నాడు.

పారుపల్లి కశ్యప్‌కి నేషనల్ క్యాంప్‌‌లో చోటు దక్కకపోవడంపై గుర్రుగా ఉన్న సైనా నెహ్వాల్.. తాను కూడా ఆ క్యాంప్‌నకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుంది. దాంతో.. గత మూడు వారాలుగా ఆమె, కశ్యప్..?

కొత్తగా బైక్ లేదా స్కూటర్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు శుభవార్త. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. దీని వల్ల కొత్తగా వెహికల్ కొనేవారికి ప్రయోజనం కలుగుతుంది.

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఖేల్‌రత్న అవార్డుకి ఎంపికవగా.. ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ అర్జునకి సెలెక్ట్ అయ్యాడు. ఇక వైజాగ్‌కి చెందిన మాజీ బాక్సర్‌కి ధ్యాన్‌చంద్, బ్యాడ్మింటన్ జోడీ చిరాగ్ శెట్టి- సాత్విక్‌ సాయిరాజ్‌ అర్జున అవార్డుకి ఎంపికయ్యారు.

ప్రస్తుతం కరోనావైరస్ కారణంగా ప్రపంచం మొత్తం ఆన్ లైన్ లోనే ఎక్కువ సమయం గడుపుతోంది. దీంతో హ్యాకర్లు కూడా విజృంభిస్తున్నారు. మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో ఈ ఎనిమిది లక్షణాలు కనిపిస్తే ఫోన్ హ్యాక్ అయింది అనడానికి అవకాశం ఉంది. మీ స్మార్ట్ ఫోన్ లో యాడ్స్ ఎక్కువగా రావడం, మీరు ఇన్ స్టాల్ చేయకుండా యాప్స్ ఇన్ స్టాల్ అవ్వడం, ఇన్ స్టాల్ చేసిన యాప్స్ కు సంబంధించిన ఐకాన్స్ కనిపించకపోవడం, బ్యాటరీ ఒక్కసారిగా డ్రెయిన్ అవ్వడం, ఇంటర్నేషనల్ కాల్స్ ఎక్కువగా రావడం, మొబైల్ డేటా వేగంగా అయిపోవడం, యాప్స్ అప్ డేట్ అవ్వకపోవడం, ఫోన్ ఒక్కసారిగా స్లో అవ్వడం వంటివే ఈ లక్షణాలు.

మనదేశంలో కులాలకు, మతాలకు అతీతంగా జరుపుకునే వేడుకల్లో స్వాతంత్ర దినోత్సవాలు ముందంజలో ఉంటాయి. రేపు(ఆగస్టు 15వ తేదీ) జరగనున్న ఈ పండగ సందర్భంగా మీ స్నేహితులకు, కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు వాట్సాప్ స్టిక్కర్ల ద్వారా తెలపండిలా.

హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో వారం క్రితం షట్లర్లకి క్యాంప్‌ ప్రారంభమవగా.. దానికి హాజరవుతున్న ఇద్దరికి తాజాగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో అకాడమీని శానిటైజేషన్ కోసం మూసివేశారు.